← Back to య · Booklets 41–50 (digitized file 5)

యోగయుక్తః yōgayuktaḥ

Original — తెలుగు
  1. “యఓగేన యుక్తః” (శ్రీమాన్ రామానుజః)

(యోగము నభ్యసించినవాడు)

  1. “కర్మయోగయుక్తః” (కర్మయోగమునభ్యసించినవాడు - కర్మయోగి)

  2. “నిష్కామకర్మయోగేనవా బ్రహ్మనిష్ఠారూప సన్యాసయోగేన వా యుక్తః”

(నిష్కామకర్మయోగముకాని, బ్రహ్మనిష్ఠారూపమైన సన్యాసయోగముకాని, ఆచరించువాడు).

  1. “వైదికేన కర్మయోగేన ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ యుక్తః” (శ్రీ శంకరః)

(వేదములో చెప్పినప్రకారము చేసిన కర్మను భగవంతునికి సమర్పించుచు కర్మఫలమునభిలషించక చేయు కర్మయోగము చేయువాడు).

  1. “కృష్ణార్పణం ఫలసంగ వివర్జితం యోగః ఇత్యుచ్యతే, తేనయుక్తస్సన్” (గీతాభావప్రకాశము - 5 - 69)

(చేయుచున్న కర్మవలన కలుగు ఫలము నాసించక ఆకర్మ (ఫలము) భగవంతునికి అర్పించుటయే యోగము - అట్టి యోగమునభ్యసించువాడు).

  1. “సమాహితాంతః కరణః” (శ్రీశంకరః)

(సమాహితమైన మనస్సుకలవాడు)

  1. “యోగవినియుక్తమనాః, యద్వా, యోగసమాధి, గతాత్మస్వరూపం ఇత్యర్థః” (శ్రీ వేదాంతదేశికః)

(యోగముచేత సమాహితమైన మనస్సు కలవాడు, లేక, యోగసమాధిలో ఆత్మస్వరూపమును పొందినవాడు)

  1. అనభిసమ్హిత ఫలకర్మయోగ జ్ఞాన యోగాభ్యాం యుక్తః.

(ఫలమందాపేక్షలేని కర్మయోగము, జ్ఞానయోగము కలవాడు).

  1. యోగయుక్తాత్మత్వం సమదర్శనే హేతుః.

(యోగయుక్తుడై యుండుటవలన - సమాహితమైన మనస్సు కలిగియుండుటవలన - సమస్త వస్తువులు ఒకటే అయిన ఆత్మయని చూచుట సిద్ధించును).

  1. “సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః“. (శ్రీమద్భగవద్గీత - 6 - 29)

“ఆ బ్రహ్మస్థావరాంతేషు సర్వభూతేషు చిద్ఘనం |

స్వాత్మాన మేక మద్వైత మనున్యూతం ప్రపశ్యతి |

తథా సర్వాణి భూతాని బ్రహ్మదీన్యాత్మ వస్తుని |

ఐక్యం గతాని యుక్తాత్మా పశ్యత్యాత్మదృక్ మునిః |

సాక్షేభ్యో(అ)నృత దుఃఖేభ్యో వివేకేన వివిచ్య యః |

సాక్షిణం ప్రత్యగాత్మానం అసంగం పరిపశ్యతి |

సాక్షిణ్యఖిల భూతాని కల్పితాన్యాత్మ మాయయా |

ఆధ్యాసి కోహి సంబంధో మాయయా సాక్షి సాక్ష్యయోః |

తన్నిరస్య వివేకేన మిథ్యాభూతాని పశ్యతి |

యోగేనైకాగ్ర్యరూపేణ చిత్తం యస్య సమాహితం |

సర్వత్రాస్తి సమం యస్య దర్శనం బ్రహ్మగోచరం |

సయోగీ బ్రహ్మ విద్బ్రహ్మ పశ్యత్యన్మన్న పశ్యతి ||“. (గీతాభావప్రకాశము - 6 - 137 to142)

(చతుర్ముఖబ్రహ్మ మొదలు స్థావరములవరకు గల సమస్త భూతములందు చైతన్యఘనము, అద్వైతము, అన్నింటిలోను అనున్యూతమైన పరబ్రహ్మను తనే ఏకాగ్రచిత్తము కలిగియుండు యోగి (యోగయుక్తాత్ముడు) దర్శించును. ఆ ప్రకారము గానే ఆత్మయనునది ఒకటే అయినదానియందు చతుర్ముఖబ్రహ్మ మొదలగు సమస్త భూతములు ఆత్మయందే ఐక్యమైనట్లు (అంతా ఆత్మయే, అన్నింటి ఆత్మ ఒక్కటే అను వాడు) తలంచును. ఇట్టివాడు సర్వసాక్షియగు భగవంతుడు వేఱు, ఆ సాక్షి చూచు వస్తువు వేఱు అని తెలుసుకొని, ఆత్మ మాయవలన సమస్త భూతములు సాక్షి అయిన భగవంతునియందు కల్పితములు అనిన్నీ, సాక్షికి సాక్ష్యవస్తువులకు గల సంబంధము అధ్యాసవలన కలిగినదనిన్నీ తెలుసుకొని, వాటిని మిథ్యా భూతములని వదలి ఏకాగ్రమైన - భగవంతుని ఒక్కనియందే కేంద్రీకరింపబడుటచేత సమాహితమైన మనస్సు కలిగి అన్నింటియందును బ్రహ్మసాక్షాత్కారము పొందకలుగు దృష్టిగల బ్రహ్మజ్ఞానము గల యోగి బ్రహ్మను దర్శించును - ఇతరులెవ్వరూ దర్శించలేరు).

  1. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |

సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ||

సైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్||. (శ్రీమద్భగవద్గీత - 5 - 7 to 8)

“కర్మణో బంధకత్వా త్స్యాత్కధం మోక్షైక హేతుతా |

శృణు కృష్ణార్పణం కర్మ ఫలసంగ వివర్జితం |

యోగ ఇత్యుచ్యతే తేన యుక్తస్సస్ప్రధమం తతః |

రజస్తమో మలాస్పృష్టం సత్వం యస్యస శుద్ధధీః |

స్వవశీకృత దేహస్సన్ నస్వాధీన కృతేంద్రియః |

ఏతేన మనునోక్తో (అ)త్ర త్రిదండీ హరిణోద్ధితః |

వాగ్దండో(అ)ధ మనోదండః కాయదందస్త దైవచ |

యస్యైతే నియతా దండాః స త్రిదండేతి కధ్యతే |

సర్వేంద్రియ పరస్తత్ర వాక్శబ్దోస్తి మనుస్మృతౌ |

ఈదృశస్య భవేదేవ తత్రజ్ఞానమతీర్యతే |

యస్యాత్మా సర్వభూతానామాత్మ భూతస్స ఈదృశః |

అఖండాద్వైత నిష్టస్సన్ త్యక్త భేదమతిః పుమాన్ |

సర్వభూత ఆత్మ భూతాశ్చాత్మాయస్యేతి విగ్రహే |

జడా జడాత్మకం విశ్వం పశ్యన్నాత్మమయం మునిః |

ఉభయ త్రాప్యఖండార్థసిద్ధ వితీరితా |

ఈ దృశః తత్వదృక్కుర్వన్నపి లోకదృశా క్రియాః |

తాభిర్నలిప్యతే యస్మా త్స్వదృష్ట్యా తద భావతః ||

- - - ధీశుద్ధ్యా యుక్త ఏవాదౌ భూత్వా త త్వవిదేవసః |

క్రియమాణాసు చేష్టాసు న కరోమితి మన్యతే |

జ్ఞాకర్మేంద్రియైః దశభిః తద్యథాయథం |

కుర్వన్న కుర్వతా బుద్ధ్యా పశ్యత్మాత్మానమక్రియం |

శ్వసన్ ప్రాణైః స్వపన్నంతః కరణేన మునిస్తథా |

ఉన్మిషన్నిమిషేన్నేవం నాగకూర్మాది పంచకైః |

ఏతాని స్వస్వ విషయే వర్తంతే సత్వహం త్వితి |

దారయస్సర్వవ్యాపారేష్వాత్మాన మక్రియం విదన్ |

కర్వన్నలిప్యతే చాతో యుక్తమేవేరితం వచః“. (గీతాభావప్రకాశము - 5 - 68 to 81)

(కర్మ బంధము కలుగచేయునదికదా మోక్షమునకు కారణమెట్లగును - సాధనమెట్లగును? - వినుము - ఫలమందభిలాషలేక భగవంతునికర్పించెడు కర్మయోగమని చెప్పబడును. రజోగుణము, తమోగుణము వీటియొక్క దోషము కలియని సత్వగుణము కలిగియుండిన మనశ్శుద్ధి కలిగియుండును - తన దేహమును ఇంద్రియములను తన స్వాధీనములో నుంచుకొనవలెను. ఇట్లు చేసినవాడు మనువు చెప్పిన ప్రకారము త్రిదండియని చెప్పబడును. వాగ్దండము, మనోదండము, కాయదండము - ఈ మూడు కలవాడు త్రిదండి. ఇటువంటివానికే తత్వజ్ఞానము (బ్రహ్మజ్ఞానము) కలుగును - తన ఆత్మయే సర్వ భూతములయందుండు ఆత్మ యను అఖండాద్వైత తత్వమునందు నిష్టకలవాడు భేదబుద్ధిలేనివాడు (జీవాత్మ పరమాత్మలకు భేదములేదనువాడు), లేక జడాజడమయమైన (చిత్ అచిత్ వస్తువులతో నిండియున్న) ఈ ప్రపంచము అంతా ఆత్మమయమే - ఆత్మతో నిండియున్నది యను అఖండార్థములో విశ్వాసము గలవాడు (అంతా భగవంతుడే యను నమ్మకముగలవాడు) - ఇటువంటి యోగి (ముని) లోకదృష్టిలో కర్మలు చేయుచున్నను, తనను దృష్టిలో ఏ పనియు చేయనట్లే కనుక ఆ కర్మలు అతనిని అంటవు - బంధించవు).

(పైన చెప్పిన ప్రకారము కర్మేంద్రియములయిదుచేతను, జ్ఞానేంద్రియములైదుచేతను ఆ యోగి కర్మలు చేయుచున్నను తాను ఆ కర్మలను తాను ఆ కర్మలను చేయుటలేదు అనిబుద్ధి కలిగియుండుటచేత అకర్తగానే (అక్రియునిగానే) తలచును - ఊపిరి తీయుచున్నను, అంతఃకరణములో నిద్రించుచున్నను, కూర్మము మొదలగు అయిదు ఉపప్రాణములచే కండ్లు మూయుచున్నను, తెఱచియుంచినను ఈ ఇంద్రియములు వాటివాటి విషయములందు ప్రవర్తించుచున్నవి, నేను వాటియందు వర్తించలేదు అని తలచుచు, తనను సర్వవ్యాపరములందును అక్రియునిగానే తెలియుచుండును కనుక అతనిని ఏ కర్మలు బంధించవు - అంటవు. అందుచేత అట్టివాడు యుక్తుడు - యోగయుక్తుడు).

  1. “యోగయుక్తో మునిర్బ్రహ్మ మచిరేణాధి గచ్ఛతి” - (శ్రీమద్భగవద్గీత - 5 - 6)

“కర్మానుష్ఠానయుక్తస్తు శుద్ధ బుద్ధితయా మునిః ||

సత్యం జ్ఞానమనంతాఖ్యమాత్మానం బ్రహ్మ హృద్గతం |

శీఘ్రమ ప్రతిబంధేన సమ్యక్ సాక్షాత్కరోత్యిసౌ |

అత ఏక ఫలత్వేపి సన్యాసాత్ జ్ఞానవర్జితాత్ |

శ్రేయాన్ సకర్మయోగోస్తి ధీ శుద్ధ్యాజ్ఞాన కారణం |

ధీశుధి హేతుకం కర్మ సత్యాజ్యమత్యుదా హృతం |

చిత్తశుద్ధి మృతే త్యాగం యః కరోతి స్వకర్మణాం |

స ఈశాజ్ఞ పరిత్యాగీ పతత్యేవ న సంశయః |

శ్రుతిస్మృతీ మమైవాజ్ఞే యస్తే ఉల్లంఘ్య వర్తతే |

ఆజ్ఞాభంగీ మనుద్వేషీ |

మద్భక్తోపి న వైష్ణవః |

ఇతి స్మృతౌ హరే రాజ్ఞావశ్యం కార్యతయే రితా ||“. (గీతాభావప్రకాశము - 5 - 62 to 68)

(కర్మయోగము చేయువాడు - అనగా ఫలమును ఆశించక కర్మచేయుచు దానిని భగవంతుని కర్పించువాడు - ఆ కర్మయోగము చేయుటవలన చిత్తశుద్ధి కలిగియుండుటచేత సత్యం జ్ఞానమనంతం అని చెప్పబడుచున్నటువంటిన్నీ, హృదయములోనున్నటువంటిన్నీ పరమాత్మ అయిన బ్రహ్మను వేగముగానే, ఏ అడ్డు లేకుండగనే సాక్షాత్కరించుకొనును - అనగా, అటువంటి ముని వేగముగానే బ్రహ్మసాక్షాత్కారమును పొందును - ఇందువలన జ్ఞానములేని కర్మసన్యాసముకన్న చిత్తశుధి ద్వారా జ్ఞానమునకు కారణమైన కర్మయోగము శ్రేయస్కరమైనది - శ్రేష్టమైనది. ఇందువలన చిత్తశుద్ధి కలుగచేయు కర్మ విడిచిపెట్టకూడదు - కర్మ సన్యాసము చేయకూడదు - చిత్తశుద్ధి లేక ఎవడు తనకర్మలచేయుట మానివేయునో - కర్మసన్యాసము చేయునో అట్టివాడు భగవంతుని ఆజ్ఞను విడిచిపెట్టినవాడు - ఉల్లంఘించినవాడు. శృతి, స్మృతి చెప్పునది నా యాజ్ఞయే. వాటిని ఉల్లంఘించి ప్రవర్తించినవాడు నా ఆజ్ఞాభంగము చేసినవాడు, నన్ను ద్వేషించువాడు, నా భక్తుడైనను వైష్ణవుడు కాడు అని ఈ ప్రకారం స్మృతిలో చెప్పినది భగవదాజ్ఞగా తప్పక చేసితీరవలయును అని శ్రీకృష్ణభగవానునిచేత చెప్పబడినది

Transliteration
  1. “yaōgēna yuktaḥ” (śrīmān rāmānujaḥ)

(yōgamu nabhyasiṃcinavāḍu)

  1. “karmayōgayuktaḥ” (karmayōgamunabhyasiṃcinavāḍu - karmayōgi)

  2. “niṣkāmakarmayōgēnavā brahmaniṣṭhārūpa sanyāsayōgēna vā yuktaḥ”

(niṣkāmakarmayōgamukāni, brahmaniṣṭhārūpamaina sanyāsayōgamukāni, ācariṃcuvāḍu).

  1. “vaidikēna karmayōgēna īśvara samarpita rūpēṇa phala nirapēkṣēṇa yuktaḥ” (śrī śaṃkaraḥ)

(vēdamulō ceppinaprakāramu cēsina karmanu bhagavaṃtuniki samarpiṃcucu karmaphalamunabhilaṣiṃcaka cēyu karmayōgamu cēyuvāḍu).

  1. “kṛṣṇārpaṇaṃ phalasaṃga vivarjitaṃ yōgaḥ ityucyatē, tēnayuktassan” (gītābhāvaprakāśamu - 5 - 69)

(cēyucunna karmavalana kalugu phalamu nāsiṃcaka ākarma (phalamu) bhagavaṃtuniki arpiṃcuṭayē yōgamu - aṭṭi yōgamunabhyasiṃcuvāḍu).

  1. “samāhitāṃtaḥ karaṇaḥ” (śrīśaṃkaraḥ)

(samāhitamaina manassukalavāḍu)

  1. “yōgaviniyuktamanāḥ, yadvā, yōgasamādhi, gatātmasvarūpaṃ ityarthaḥ” (śrī vēdāṃtadēśikaḥ)

(yōgamucēta samāhitamaina manassu kalavāḍu, lēka, yōgasamādhilō ātmasvarūpamunu poṃdinavāḍu)

  1. anabhisamhita phalakarmayōga jñāna yōgābhyāṃ yuktaḥ.

(phalamaṃdāpēkṣalēni karmayōgamu, jñānayōgamu kalavāḍu).

  1. yōgayuktātmatvaṃ samadarśanē hētuḥ.

(yōgayuktuḍai yuṃḍuṭavalana - samāhitamaina manassu kaligiyuṃḍuṭavalana - samasta vastuvulu okaṭē ayina ātmayani cūcuṭa siddhiṃcunu).

  1. “sarvabhūtasthamātmānaṃ sarvabhūtāni cātmani |

īkṣatē yōgayuktātmā sarvatra samadarśinaḥ”. (śrīmadbhagavadgīta - 6 - 29)

“ā brahmasthāvarāṃtēṣu sarvabhūtēṣu cidghanaṃ |

svātmāna mēka madvaita manunyūtaṃ prapaśyati |

tathā sarvāṇi bhūtāni brahmadīnyātma vastuni |

aikyaṃ gatāni yuktātmā paśyatyātmadṛk muniḥ |

sākṣēbhyō(a)nṛta duḥkhēbhyō vivēkēna vivicya yaḥ |

sākṣiṇaṃ pratyagātmānaṃ asaṃgaṃ paripaśyati |

sākṣiṇyakhila bhūtāni kalpitānyātma māyayā |

ādhyāsi kōhi saṃbaṃdhō māyayā sākṣi sākṣyayōḥ |

tannirasya vivēkēna mithyābhūtāni paśyati |

yōgēnaikāgryarūpēṇa cittaṃ yasya samāhitaṃ |

sarvatrāsti samaṃ yasya darśanaṃ brahmagōcaraṃ |

sayōgī brahma vidbrahma paśyatyanmanna paśyati ||“. (gītābhāvaprakāśamu - 6 - 137 to142)

(caturmukhabrahma modalu sthāvaramulavaraku gala samasta bhūtamulaṃdu caitanyaghanamu, advaitamu, anniṃṭilōnu anunyūtamaina parabrahmanu tanē ēkāgracittamu kaligiyuṃḍu yōgi (yōgayuktātmuḍu) darśiṃcunu. ā prakāramu gānē ātmayanunadi okaṭē ayinadāniyaṃdu caturmukhabrahma modalagu samasta bhūtamulu ātmayaṃdē aikyamainaṭlu (aṃtā ātmayē, anniṃṭi ātma okkaṭē anu vāḍu) talaṃcunu. iṭṭivāḍu sarvasākṣiyagu bhagavaṃtuḍu vēṟu, ā sākṣi cūcu vastuvu vēṟu ani telusukoni, ātma māyavalana samasta bhūtamulu sākṣi ayina bhagavaṃtuniyaṃdu kalpitamulu aninnī, sākṣiki sākṣyavastuvulaku gala saṃbaṃdhamu adhyāsavalana kaliginadaninnī telusukoni, vāṭini mithyā bhūtamulani vadali ēkāgramaina - bhagavaṃtuni okkaniyaṃdē kēṃdrīkariṃpabaḍuṭacēta samāhitamaina manassu kaligi anniṃṭiyaṃdunu brahmasākṣātkāramu poṃdakalugu dṛṣṭigala brahmajñānamu gala yōgi brahmanu darśiṃcunu - itarulevvarū darśiṃcalēru).

  1. yōgayuktō viśuddhātmā vijitātmā jitēṃdriyaḥ |

sarvabhūtātma bhūtātmā kurvannapi na lipyatē ||

saiva kiṃcitkarōmīti yuktō manyēta tattvavit||. (śrīmadbhagavadgīta - 5 - 7 to 8)

“karmaṇō baṃdhakatvā tsyātkadhaṃ mōkṣaika hētutā |

śṛṇu kṛṣṇārpaṇaṃ karma phalasaṃga vivarjitaṃ |

yōga ityucyatē tēna yuktassaspradhamaṃ tataḥ |

rajastamō malāspṛṣṭaṃ satvaṃ yasyasa śuddhadhīḥ |

svavaśīkṛta dēhassan nasvādhīna kṛtēṃdriyaḥ |

ētēna manunōktō (a)tra tridaṃḍī hariṇōddhitaḥ |

vāgdaṃḍō(a)dha manōdaṃḍaḥ kāyadaṃdasta daivaca |

yasyaitē niyatā daṃḍāḥ sa tridaṃḍēti kadhyatē |

sarvēṃdriya parastatra vākśabdōsti manusmṛtau |

īdṛśasya bhavēdēva tatrajñānamatīryatē |

yasyātmā sarvabhūtānāmātma bhūtassa īdṛśaḥ |

akhaṃḍādvaita niṣṭassan tyakta bhēdamatiḥ pumān |

sarvabhūta ātma bhūtāścātmāyasyēti vigrahē |

jaḍā jaḍātmakaṃ viśvaṃ paśyannātmamayaṃ muniḥ |

ubhaya trāpyakhaṃḍārthasiddha vitīritā |

ī dṛśaḥ tatvadṛkkurvannapi lōkadṛśā kriyāḥ |

tābhirnalipyatē yasmā tsvadṛṣṭyā tada bhāvataḥ ||

- - - dhīśuddhyā yukta ēvādau bhūtvā ta tvavidēvasaḥ |

kriyamāṇāsu cēṣṭāsu na karōmiti manyatē |

jñākarmēṃdriyaiḥ daśabhiḥ tadyathāyathaṃ |

kurvanna kurvatā buddhyā paśyatmātmānamakriyaṃ |

śvasan prāṇaiḥ svapannaṃtaḥ karaṇēna munistathā |

unmiṣannimiṣēnnēvaṃ nāgakūrmādi paṃcakaiḥ |

ētāni svasva viṣayē vartaṃtē satvahaṃ tviti |

dārayassarvavyāpārēṣvātmāna makriyaṃ vidan |

karvannalipyatē cātō yuktamēvēritaṃ vacaḥ”. (gītābhāvaprakāśamu - 5 - 68 to 81)

(karma baṃdhamu kalugacēyunadikadā mōkṣamunaku kāraṇameṭlagunu - sādhanameṭlagunu? - vinumu - phalamaṃdabhilāṣalēka bhagavaṃtunikarpiṃceḍu karmayōgamani ceppabaḍunu. rajōguṇamu, tamōguṇamu vīṭiyokka dōṣamu kaliyani satvaguṇamu kaligiyuṃḍina manaśśuddhi kaligiyuṃḍunu - tana dēhamunu iṃdriyamulanu tana svādhīnamulō nuṃcukonavalenu. iṭlu cēsinavāḍu manuvu ceppina prakāramu tridaṃḍiyani ceppabaḍunu. vāgdaṃḍamu, manōdaṃḍamu, kāyadaṃḍamu - ī mūḍu kalavāḍu tridaṃḍi. iṭuvaṃṭivānikē tatvajñānamu (brahmajñānamu) kalugunu - tana ātmayē sarva bhūtamulayaṃduṃḍu ātma yanu akhaṃḍādvaita tatvamunaṃdu niṣṭakalavāḍu bhēdabuddhilēnivāḍu (jīvātma paramātmalaku bhēdamulēdanuvāḍu), lēka jaḍājaḍamayamaina (cit acit vastuvulatō niṃḍiyunna) ī prapaṃcamu aṃtā ātmamayamē - ātmatō niṃḍiyunnadi yanu akhaṃḍārthamulō viśvāsamu galavāḍu (aṃtā bhagavaṃtuḍē yanu nammakamugalavāḍu) - iṭuvaṃṭi yōgi (muni) lōkadṛṣṭilō karmalu cēyucunnanu, tananu dṛṣṭilō ē paniyu cēyanaṭlē kanuka ā karmalu atanini aṃṭavu - baṃdhiṃcavu).

(paina ceppina prakāramu karmēṃdriyamulayiducētanu, jñānēṃdriyamulaiducētanu ā yōgi karmalu cēyucunnanu tānu ā karmalanu tānu ā karmalanu cēyuṭalēdu anibuddhi kaligiyuṃḍuṭacēta akartagānē (akriyunigānē) talacunu - ūpiri tīyucunnanu, aṃtaḥkaraṇamulō nidriṃcucunnanu, kūrmamu modalagu ayidu upaprāṇamulacē kaṃḍlu mūyucunnanu, teṟaciyuṃcinanu ī iṃdriyamulu vāṭivāṭi viṣayamulaṃdu pravartiṃcucunnavi, nēnu vāṭiyaṃdu vartiṃcalēdu ani talacucu, tananu sarvavyāparamulaṃdunu akriyunigānē teliyucuṃḍunu kanuka atanini ē karmalu baṃdhiṃcavu - aṃṭavu. aṃducēta aṭṭivāḍu yuktuḍu - yōgayuktuḍu).

  1. “yōgayuktō munirbrahma macirēṇādhi gacchati” - (śrīmadbhagavadgīta - 5 - 6)

“karmānuṣṭhānayuktastu śuddha buddhitayā muniḥ ||

satyaṃ jñānamanaṃtākhyamātmānaṃ brahma hṛdgataṃ |

śīghrama pratibaṃdhēna samyak sākṣātkarōtyisau |

ata ēka phalatvēpi sanyāsāt jñānavarjitāt |

śrēyān sakarmayōgōsti dhī śuddhyājñāna kāraṇaṃ |

dhīśudhi hētukaṃ karma satyājyamatyudā hṛtaṃ |

cittaśuddhi mṛtē tyāgaṃ yaḥ karōti svakarmaṇāṃ |

sa īśājña parityāgī patatyēva na saṃśayaḥ |

śrutismṛtī mamaivājñē yastē ullaṃghya vartatē |

ājñābhaṃgī manudvēṣī |

madbhaktōpi na vaiṣṇavaḥ |

iti smṛtau harē rājñāvaśyaṃ kāryatayē ritā ||“. (gītābhāvaprakāśamu - 5 - 62 to 68)

(karmayōgamu cēyuvāḍu - anagā phalamunu āśiṃcaka karmacēyucu dānini bhagavaṃtuni karpiṃcuvāḍu - ā karmayōgamu cēyuṭavalana cittaśuddhi kaligiyuṃḍuṭacēta satyaṃ jñānamanaṃtaṃ ani ceppabaḍucunnaṭuvaṃṭinnī, hṛdayamulōnunnaṭuvaṃṭinnī paramātma ayina brahmanu vēgamugānē, ē aḍḍu lēkuṃḍaganē sākṣātkariṃcukonunu - anagā, aṭuvaṃṭi muni vēgamugānē brahmasākṣātkāramunu poṃdunu - iṃduvalana jñānamulēni karmasanyāsamukanna cittaśudhi dvārā jñānamunaku kāraṇamaina karmayōgamu śrēyaskaramainadi - śrēṣṭamainadi. iṃduvalana cittaśuddhi kalugacēyu karma viḍicipeṭṭakūḍadu - karma sanyāsamu cēyakūḍadu - cittaśuddhi lēka evaḍu tanakarmalacēyuṭa mānivēyunō - karmasanyāsamu cēyunō aṭṭivāḍu bhagavaṃtuni ājñanu viḍicipeṭṭinavāḍu - ullaṃghiṃcinavāḍu. śṛti, smṛti ceppunadi nā yājñayē. vāṭini ullaṃghiṃci pravartiṃcinavāḍu nā ājñābhaṃgamu cēsinavāḍu, nannu dvēṣiṃcuvāḍu, nā bhaktuḍainanu vaiṣṇavuḍu kāḍu ani ī prakāraṃ smṛtilō ceppinadi bhagavadājñagā tappaka cēsitīravalayunu ani śrīkṛṣṇabhagavānunicēta ceppabaḍinadi

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.