యోగం సమాధిం విందతి విదితివా, యోగం విదంతి, విచారయంతి, జానంతి, లభంతే ఇతివా యోగవిధః.
(యోగము అనగా సమాధి, దానిని తెలిసినవారు, దానిని విచారించువారు, పొందువారు).
yōgaṃ samādhiṃ viṃdati viditivā, yōgaṃ vidaṃti, vicārayaṃti, jānaṃti, labhaṃtē itivā yōgavidhaḥ.
(yōgamu anagā samādhi, dānini telisinavāru, dānini vicāriṃcuvāru, poṃduvāru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.