(దేహేంద్రియాది సాక్షి భూతుడైన యే జీవుడు కలడో యతడే ఆదిత్యమండలవర్తియగు పరమాత్మ. ఆదిత్యమండల వర్తియగు పరమాత్మ ఎవడో అతడే మన దేహాదులందున్నవాడు) (జీవాత్మైక్యము).
(ఓ పూజ్యురాలైన దేవీ - నెవే నేను, నేనే నీవు)
(నీవే నేను, నీవే నేను, నీవే నేను - సంశయము లేదు)
(dēhēṃdriyādi sākṣi bhūtuḍaina yē jīvuḍu kalaḍō yataḍē ādityamaṃḍalavartiyagu paramātma. ādityamaṃḍala vartiyagu paramātma evaḍō ataḍē mana dēhādulaṃdunnavāḍu) (jīvātmaikyamu).
(ō pūjyurālaina dēvī - nevē nēnu, nēnē nīvu)
(nīvē nēnu, nīvē nēnu, nīvē nēnu - saṃśayamu lēdu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.