← Back to య · Booklets 41–50 (digitized file 5)

యుగాంతకాలం yugāṃtakālaṃ

Original — తెలుగు
  1. ప్రళయకాలం, అనంతకాలం.

  2. యుగానామంతః యుగాంతః, యుగాంతః ఇతి కాలం యుగాంతకాలః - ప్రళయసమయః.

(యుగముల అంతము యుగాంతము - యుగాంతమగుకాలము, అనగా ప్రళయ సమయము).

Transliteration
  1. praḷayakālaṃ, anaṃtakālaṃ.

  2. yugānāmaṃtaḥ yugāṃtaḥ, yugāṃtaḥ iti kālaṃ yugāṃtakālaḥ - praḷayasamayaḥ.

(yugamula aṃtamu yugāṃtamu - yugāṃtamagukālamu, anagā praḷaya samayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.