శ్రద్ధావాన్ యోమాం సమే యుక్తతమో మతః (శ్రీమద్భగవద్గీత - 6 - 47)
“యోగినాం వసు రుద్రాది భక్తానాం భేదచేతసాం |
పుణ్య పుంజోదయాత్ప్రేమ్ణా నివిష్టేనాంతరాత్మనా |
ప్రాగ్భవార్జిత సంస్కార పాటవా త్సాధు సంగమాత్ |
శ్రద్ధధానః సదా భూత్వా చింతయా త్యాదరాచ్చమాం |
సగుణం నిర్గుణం వాపి నారాయణమధీశ్వరం |
అనన్య భక్త్యా పరయా సమద్భక్తో హ్య నన్యధీః |
సర్వేభ్యో యుక్త చిత్తేభ్యో శ్రేష్టో నిత్య సమాహితః |
సర్వజ్ఞస్య మమాత్యంత నిశ్చితో నాత్ర సంశయః |
యోగాభ్యససమే శ్రమే తుల్యే సమానే భజనశ్రమే |
మద్భక్తస్యైవ ముఖ్యత్వం మత్పరాఙ్ముఖ యోగినః |
త్వం మద్భక్త తయా త్యంత యుక్తో భవితు మర్జునః |
అనాయాసేన శీఘ్రం చ శక్ష్యసీత్యాశయో హరేః ||“. (గీతాభావప్రకాశము - 6 - 246 to 253)
(వసువులు, రుద్రులు, మొదలగు భక్తులలోను, యోగులలోను, అందరిలోను నివసించి యుండుటచేత వాసుదేవుడనైన నాయందు, పూర్వపుణ్యమువలన, భక్తి నిష్టలవలన, క్రిందటి జన్మలలోని సంస్కారమువలనకాని,. శాధు సంగ మమువలనకాని, శ్రద్ధ కలిగి, నా సుగుణ రూపమునుకాని, నిర్గుణరూపము నుకాని, నారాయణునందు గొప్ప అనన్యభక్తి కలిగి ఇతరమందు మనస్సులేనివాడు సమస్త యోగులకంటె నిత్యము సమాహిత మనస్సు కలవాడగుటవలన శ్రేష్టు డైనవాడు. వీఱందఱికి యోగాభ్యాస శ్రమము, భజన సమమే అయినను భవత్పరాఙ్ముఖులైన యోగులకంటె ముఖ్యమైనందున అట్టి యోగమే - యుక్తుడే - శ్రేష్టుడు - (యుక్తతముడు).
శ్రద్ధయా పరయోపేతాస్తేమే యుక్తతమా మతాః ||“. (శ్రీమద్భగవద్గీత - 12 - 2)
(నా యందే మనస్సు నావేశింపచేసి, నన్నే ఉపాసించు యోగి, గొప్ప శ్రద్ధ కలిగియుండువాడు యుక్తతముడు).
śraddhāvān yōmāṃ samē yuktatamō mataḥ (śrīmadbhagavadgīta - 6 - 47)
“yōgināṃ vasu rudrādi bhaktānāṃ bhēdacētasāṃ |
puṇya puṃjōdayātprēmṇā niviṣṭēnāṃtarātmanā |
prāgbhavārjita saṃskāra pāṭavā tsādhu saṃgamāt |
śraddhadhānaḥ sadā bhūtvā ciṃtayā tyādarāccamāṃ |
saguṇaṃ nirguṇaṃ vāpi nārāyaṇamadhīśvaraṃ |
ananya bhaktyā parayā samadbhaktō hya nanyadhīḥ |
sarvēbhyō yukta cittēbhyō śrēṣṭō nitya samāhitaḥ |
sarvajñasya mamātyaṃta niścitō nātra saṃśayaḥ |
yōgābhyasasamē śramē tulyē samānē bhajanaśramē |
madbhaktasyaiva mukhyatvaṃ matparāṅmukha yōginaḥ |
tvaṃ madbhakta tayā tyaṃta yuktō bhavitu marjunaḥ |
anāyāsēna śīghraṃ ca śakṣyasītyāśayō harēḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 246 to 253)
(vasuvulu, rudrulu, modalagu bhaktulalōnu, yōgulalōnu, aṃdarilōnu nivasiṃci yuṃḍuṭacēta vāsudēvuḍanaina nāyaṃdu, pūrvapuṇyamuvalana, bhakti niṣṭalavalana, kriṃdaṭi janmalalōni saṃskāramuvalanakāni,. śādhu saṃga mamuvalanakāni, śraddha kaligi, nā suguṇa rūpamunukāni, nirguṇarūpamu nukāni, nārāyaṇunaṃdu goppa ananyabhakti kaligi itaramaṃdu manassulēnivāḍu samasta yōgulakaṃṭe nityamu samāhita manassu kalavāḍaguṭavalana śrēṣṭu ḍainavāḍu. vīṟaṃdaṟiki yōgābhyāsa śramamu, bhajana samamē ayinanu bhavatparāṅmukhulaina yōgulakaṃṭe mukhyamainaṃduna aṭṭi yōgamē - yuktuḍē - śrēṣṭuḍu - (yuktatamuḍu).
śraddhayā parayōpētāstēmē yuktatamā matāḥ ||“. (śrīmadbhagavadgīta - 12 - 2)
(nā yaṃdē manassu nāvēśiṃpacēsi, nannē upāsiṃcu yōgi, goppa śraddha kaligiyuṃḍuvāḍu yuktatamuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.