← Back to య · Booklets 41–50 (digitized file 5)

యుక్తాత్మా yuktātmā

Original — తెలుగు
  1. సమాహిత చిత్తః

(సమాహితమైన మనస్సు కలవాడు)

(యుక్తః సమాహితః ఆత్మామనో యస్య సః-)

(యుక్తః నిహితః ఆత్మా, మనో యస్య సః)

  1. “నిత్య సమాహిత స్వభావః” (శ్రీశంకరః)

(ఎల్లపుడు సమాహితమైన స్వభావము కలవాడు).

  1. ఆవిర్భూత బ్రహ్మరూప విశిష్టాత్మా (శ్రీరంగ రామానుజః).

(ఆవిర్భవించిన బ్రహ్మరూపముననుభవించు మనస్సు కలవాడు).

Transliteration
  1. samāhita cittaḥ

(samāhitamaina manassu kalavāḍu)

(yuktaḥ samāhitaḥ ātmāmanō yasya saḥ-)

(yuktaḥ nihitaḥ ātmā, manō yasya saḥ)

  1. “nitya samāhita svabhāvaḥ” (śrīśaṃkaraḥ)

(ellapuḍu samāhitamaina svabhāvamu kalavāḍu).

  1. āvirbhūta brahmarūpa viśiṣṭātmā (śrīraṃga rāmānujaḥ).

(āvirbhaviṃcina brahmarūpamunanubhaviṃcu manassu kalavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.