← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హైయంగవీనం haiyaṃgavīnaṃ

Original — తెలుగు

హ్యస్తన గో దోహద్భవం, ఘృతం హైయం గవీనం; సద్యోఘృతం.

(గోవును పితికిన పాలనుండి కలిగినది - ఘృతము, నెయ్యి - అప్పటికప్పుడు చేసిన నెయ్యి) ముందటిరోజున పితికిన పాలనుండి తీసిన నెయ్యి).

Transliteration

hyastana gō dōhadbhavaṃ, ghṛtaṃ haiyaṃ gavīnaṃ; sadyōghṛtaṃ.

(gōvunu pitikina pālanuṃḍi kaliginadi - ghṛtamu, neyyi - appaṭikappuḍu cēsina neyyi) muṃdaṭirōjuna pitikina pālanuṃḍi tīsina neyyi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.