స్వ తత్వ జ్ఞానేన స్వాతిరిక్త కలనాం హం తీతి హంసః, స ఏవాస్మి ఇత్యనుసంధానం హంస యోగః -
(బ్రహ్మజ్ఞానముచేత పరబ్రహ్మమును తప్పించి మిగిలిన అంతటినీ చంపివేయును, అనగా, లయము చేయును, తనలోనికి లాగుకొని తనలో కలిపివేసుకొనును కనుక హంస. ‘ఆ హంసే నేను -’ అని బోధపరచుకొని మనసులో ధ్యానము చేయుట హంస యోగము -).
(నీటిని పాలను హంస వేఱుచేయగలదు - ఆ ప్రకారముగానే సత్పదార్థమగు (ఆత్మయగు) పరబ్రహ్మమును అసత్పదార్థము (అనాత్మ వస్తువు) అగు ప్రపంచములోని వస్తువులను వేఱుగా తెలుసుకోగలుగువాడు కనుక హంస అని చెప్పబడెను).
sva tatva jñānēna svātirikta kalanāṃ haṃ tīti haṃsaḥ, sa ēvāsmi ityanusaṃdhānaṃ haṃsa yōgaḥ -
(brahmajñānamucēta parabrahmamunu tappiṃci migilina aṃtaṭinī caṃpivēyunu, anagā, layamu cēyunu, tanalōniki lāgukoni tanalō kalipivēsukonunu kanuka haṃsa. ‘ā haṃsē nēnu -’ ani bōdhaparacukoni manasulō dhyānamu cēyuṭa haṃsa yōgamu -).
(nīṭini pālanu haṃsa vēṟucēyagaladu - ā prakāramugānē satpadārthamagu (ātmayagu) parabrahmamunu asatpadārthamu (anātma vastuvu) agu prapaṃcamulōni vastuvulanu vēṟugā telusukōgaluguvāḍu kanuka haṃsa ani ceppabaḍenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.