← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హంతకుడు haṃtakuḍu

Original — తెలుగు
  1. “హంతా చేన్మన్యతే హం తుం హ తేశ్చే న్మన్యతే హతం |

ఉభౌతే న విజానీమో నాయం హంతి న హన్యతే||“.

(వీడు చంపినవాడు, వీడు చంపబడినవాడు అని తలచువాడు - అజ్ఞాని. ఆత్మ ఒకరిని చంపునదికాదు, ఒకరిచేత చంపబడునదికాదు) (ఆత్మ స్వరూపము నెఱుగనివాడు అజ్ఞాని).

  1. “క. పగతుర జెఱచితి ననియును,

బగతురచే చెడితిననియు బాలుడు దలచుం

బగ చెఱములు లేవాత్మకు

బగ చెలుమల కీలు కర్మబంధము సుండీ“. (శ్రీమదాంధ్త్రమహాభాగవతము - 10 - పూ.భా. - 160)

  1. “ఉ. ఒక్కడె ప్రాణులందఱు నిజోచిత కర్మములోరి ద్రిప్పగా

నొక్కొక్కయోనులం బొడమి యొక్కొక్క త్రోవల రాక పోకలం

జిక్కుల బొందుచుం దుదలు సేరరు, స్మసృతి తోడబాయ రే

నెక్కడి హంత, మీ శిశువులెక్కడి హన్యులుం దూఱనేటికిన్||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ. భా. - 159)

Transliteration
  1. “haṃtā cēnmanyatē haṃ tuṃ ha tēścē nmanyatē hataṃ |

ubhautē na vijānīmō nāyaṃ haṃti na hanyatē||“.

(vīḍu caṃpinavāḍu, vīḍu caṃpabaḍinavāḍu ani talacuvāḍu - ajñāni. ātma okarini caṃpunadikādu, okaricēta caṃpabaḍunadikādu) (ātma svarūpamu neṟuganivāḍu ajñāni).

  1. “ka. pagatura jeṟaciti naniyunu,

bagaturacē ceḍitinaniyu bāluḍu dalacuṃ

baga ceṟamulu lēvātmaku

baga celumala kīlu karmabaṃdhamu suṃḍī”. (śrīmadāṃdhtramahābhāgavatamu - 10 - pū.bhā. - 160)

  1. “u. okkaḍe prāṇulaṃdaṟu nijōcita karmamulōri drippagā

nokkokkayōnulaṃ boḍami yokkokka trōvala rāka pōkalaṃ

jikkula boṃducuṃ dudalu sēraru, smasṛti tōḍabāya rē

nekkaḍi haṃta, mī śiśuvulekkaḍi hanyuluṃ dūṟanēṭikin||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū. bhā. - 159)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.