కలాః సర్వే హరేరేవ స ప్రజాపతయః స్మృతాః ||
ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ||. (శ్రీమద్భాగవతం - 1 - 3 - 27; 28)
(ఋషులు, మనువులు, దేవతలు, మనుపుత్రులు ప్రజాపతులు - వెరందఱు శ్రీహరియొక్క అంశలే, కళలే - శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవంతుడే).
కర నానా ప్రకటావ తారము లసంఖ్యాతంబులుర్వీశులున్
సురలున్ బ్రాహ్మణ సం యమీంద్రులు మహర్షుల్ విష్ణు నంశాంశజుల్
హరి కృష్ణుండు బలాను జన్ముడెడలేదా విష్ణుడౌ నేర్పడన్. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 3 - 27)
kalāḥ sarvē harērēva sa prajāpatayaḥ smṛtāḥ ||
ētē cāṃśa kaḷāḥ puṃsaḥ kṛṣṇastu bhagavān svayaṃ ||. (śrīmadbhāgavataṃ - 1 - 3 - 27; 28)
(ṛṣulu, manuvulu, dēvatalu, manuputrulu prajāpatulu - veraṃdaṟu śrīhariyokka aṃśalē, kaḷalē - śrīkṛṣṇuḍu mātramu svayamugā bhagavaṃtuḍē).
kara nānā prakaṭāva tāramu lasaṃkhyātaṃbulurvīśulun
suralun brāhmaṇa saṃ yamīṃdrulu maharṣul viṣṇu naṃśāṃśajul
hari kṛṣṇuṃḍu balānu janmuḍeḍalēdā viṣṇuḍau nērpaḍan. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 3 - 27)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.