← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హరిమయము harimayamu

Original — తెలుగు
  1. “క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయముపని లేదా

హరిమయముగాని ద్రవ్యము

పరమాణువు లేదు, వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 -1 - 11)

  1. “విష్ణుండు విశ్వంబు; విష్ణుని కన్నను వేఱేమియునులేదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 5 -
  2. “చ్చ కించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా |

అనతర్బహిశ్చి తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః ||“. (మంత్రపుష్పము)

(మనకంటికి కనబడుచున్నది, మనకు కనబదకపోయినను ఇంకా ఉన్నదని తెలిసినవారు చెప్పగా వినందియును, ఇంతే కాక యింకా మిగిలియున్నవియు యగు జగత్తునంతను, లోపల బైట శ్రీమన్నారాYఅణుడు వ్యాపించియున్నాడు - అందుచేత జగత్తు అంతయు నారాయణుడే - హరియే - ఇతర వస్తువేదియును లేదు).

Transliteration
  1. “ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃśayamupani lēdā

harimayamugāni dravyamu

paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 -1 - 11)

  1. “viṣṇuṃḍu viśvaṃbu; viṣṇuni kannanu vēṟēmiyunulēdu” (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 5 -
  2. “cca kiṃci jjagatsarvaṃ dṛśyatē śrūyatēpivā |

anatarbahiści tatsarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ ||“. (maṃtrapuṣpamu)

(manakaṃṭiki kanabaḍucunnadi, manaku kanabadakapōyinanu iṃkā unnadani telisinavāru ceppagā vinaṃdiyunu, iṃtē kāka yiṃkā migiliyunnaviyu yagu jagattunaṃtanu, lōpala baiṭa śrīmannārāYaṇuḍu vyāpiṃciyunnāḍu - aṃducēta jagattu aṃtayu nārāyaṇuḍē - hariyē - itara vastuvēdiyunu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.