← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హరిపదం haripadaṃ

Original — తెలుగు
  1. వైకుంఠం - (వైకుంఠం)

  2. “తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః”.

(పరబ్రహ్మ అయిన ఆ విష్ణువుయొక్క ఉత్కృష్టమైన స్థానము సూరిజనులు (బ్రహ్మజ్ఞానులు, మహాభక్తులు) ఎల్లపుడు చూచుచుందురు - వైకుంఠమనినను వైకుంఠుడనినను ఒకట్యే - విష్ణువే (వైకుంఠుడే) వకుంఠము, వైకుంఠమే వైకుంఠుడు. అందుచేత విష్ణుని ఉత్కృష్టమైన స్థానమును చూచెదరు. అనగా విష్ణుసాక్షాత్కారమును పొందెదరు అనియే అర్థము)

“క. పరబ్రహ్మమనంగా

పరతత్వమ్నంగ పరమపదమనగను నీ

శ్వరుడన గృష్ణుడన జగ

ద్భరితుడు నారాయణుండు దా వెలుగొందున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 51)

Transliteration
  1. vaikuṃṭhaṃ - (vaikuṃṭhaṃ)

  2. “tadviṣṇōḥ paramaṃ padaṃ sadā paśyaṃti sūrayaḥ”.

(parabrahma ayina ā viṣṇuvuyokka utkṛṣṭamaina sthānamu sūrijanulu (brahmajñānulu, mahābhaktulu) ellapuḍu cūcucuṃduru - vaikuṃṭhamaninanu vaikuṃṭhuḍaninanu okaṭyē - viṣṇuvē (vaikuṃṭhuḍē) vakuṃṭhamu, vaikuṃṭhamē vaikuṃṭhuḍu. aṃducēta viṣṇuni utkṛṣṭamaina sthānamunu cūcedaru. anagā viṣṇusākṣātkāramunu poṃdedaru aniyē arthamu)

“ka. parabrahmamanaṃgā

paratatvamnaṃga paramapadamanaganu nī

śvaruḍana gṛṣṇuḍana jaga

dbharituḍu nārāyaṇuṃḍu dā velugoṃdun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 51)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.