← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హర్షః harṣaḥ

Original — తెలుగు
  1. ప్రీయలాభ నిమిత్తో హర్షః -

(ఇష్టమైనది లభించుటవలన కలిగినది హర్షము - సంతోషము)

  1. ప్రియలాభే మనోవృత్తిః సుఖాభివ్యం జికాస్తియా |

రోమాంచనాశ్రు పాతాది హేతుః సాహర్షశబ్దితా ||. (భావప్రకాశము - 12 - 113)

(ఇష్టమైనది లభించినప్పుడు, సుఖమును తెలియచేయు మనోవృత్తి (మనోవ్యాపరము). ఇది గగుర్పాటు, కన్నీరు కలుగచేయును - అత్యంత సంతోషము కలుగునపుడు హర్షాశ్రువులు కలుగుట నైజమేకదా).

  1. ప్రీతిః అర్థలాభే అంతఃకరణస్య ఉత్కర్షః, రోమాంచనాశ్రుపాతాది లింగః -

(ధనము లభించుటవలన కలిగిన ప్రీతి; ఒళ్ళు గగుర్పాటు చెందుట, ఆనందబాష్పములు కలుగుట మొదలగు లక్షణములతో కూడిన ఆనందము).

  1. బుద్ధి గతం ఉల్లాస విశేషం - చిత్తగత సుఖాభివ్యంజక ముఖవికాసాది హేతుర్థీ వృత్తిః హర్షః -

(సుఖమును తెలియజేయు ముఖము వికసించుట మొదలగు వాటికి కారణమైన మనోవ్యాపారము).

Transliteration
  1. prīyalābha nimittō harṣaḥ -

(iṣṭamainadi labhiṃcuṭavalana kaliginadi harṣamu - saṃtōṣamu)

  1. priyalābhē manōvṛttiḥ sukhābhivyaṃ jikāstiyā |

rōmāṃcanāśru pātādi hētuḥ sāharṣaśabditā ||. (bhāvaprakāśamu - 12 - 113)

(iṣṭamainadi labhiṃcinappuḍu, sukhamunu teliyacēyu manōvṛtti (manōvyāparamu). idi gagurpāṭu, kannīru kalugacēyunu - atyaṃta saṃtōṣamu kalugunapuḍu harṣāśruvulu kaluguṭa naijamēkadā).

  1. prītiḥ arthalābhē aṃtaḥkaraṇasya utkarṣaḥ, rōmāṃcanāśrupātādi liṃgaḥ -

(dhanamu labhiṃcuṭavalana kaligina prīti; oḷḷu gagurpāṭu ceṃduṭa, ānaṃdabāṣpamulu kaluguṭa modalagu lakṣaṇamulatō kūḍina ānaṃdamu).

  1. buddhi gataṃ ullāsa viśēṣaṃ - cittagata sukhābhivyaṃjaka mukhavikāsādi hēturthī vṛttiḥ harṣaḥ -

(sukhamunu teliyajēyu mukhamu vikasiṃcuṭa modalagu vāṭiki kāraṇamaina manōvyāpāramu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.