← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హవనము havanamu

Original — తెలుగు

హోమము - ‘హుతం హవనం’ ; ‘అహం హుతం’; (శ్రీమద్భగవద్గీత - 9 - 16)

(హుతమైనది నేనే - భగవంతుడే)

(యజ్ఞ పురుషుడు భగవంతుడే యగుటచేత యజ్ఞపరికరములు, యజ్ఞ భాగములు అన్నియు భగవంతుడే).

Transliteration

hōmamu - ‘hutaṃ havanaṃ’ ; ‘ahaṃ hutaṃ’; (śrīmadbhagavadgīta - 9 - 16)

(hutamainadi nēnē - bhagavaṃtuḍē)

(yajña puruṣuḍu bhagavaṃtuḍē yaguṭacēta yajñaparikaramulu, yajña bhāgamulu anniyu bhagavaṃtuḍē).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.