← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హేయప్రత్యనీకాః hēyapratyanīkāḥ

Original — తెలుగు
  1. దోషనాశకాః.

(దోషములను నాశము చేయునది).

  1. హేయానాం రాగద్వేషాది ప్రకృతి దోషాణాం ప్రత్యనీక్ విరుద్ధః - తద్రహితః ఇత్యర్థః.

(హేయములనగా రాగము, ద్వేషము, మొదలగు ప్రకృతి యొక్క దోషములు - వాటికి విదుద్ధమైనవి. అట్టి దోషములు లేనివి).

Transliteration
  1. dōṣanāśakāḥ.

(dōṣamulanu nāśamu cēyunadi).

  1. hēyānāṃ rāgadvēṣādi prakṛti dōṣāṇāṃ pratyanīk viruddhaḥ - tadrahitaḥ ityarthaḥ.

(hēyamulanagā rāgamu, dvēṣamu, modalagu prakṛti yokka dōṣamulu - vāṭiki viduddhamainavi. aṭṭi dōṣamulu lēnivi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.