(జ్యోతిర్మయము; తేజోరూపము, ప్రకాసమే ఆకారముగా గలది. బుధి, విజ్ఞానములను వికసింప చేయునది, బంగారు మయమైన ఆకారము గలది; బంగారుమయమైనది; తేజోమయమైనది, తేజస్సుతో పూర్తిగా నిండియున్నది).
(జ్యోతిస్వరూపము యొక్క వికారము, మార్పు. ఆదిత్యుడులోని అనతరాత్మయగుటచేత హిరణ్మయుడు జ్యోతిర్మయుడగుటచేత. సూర్యుడుప్రకాశించి, వలుతురు, వేడిం, చైతన్యము కలుగచేయుటకు అందులోఅంతర్యామిగా చైతన్య రూపుడగు - చిచ్ఛక్తి రూపుడగు - భగవంతుడుండుటయే కారనము).
(jyōtirmayamu; tējōrūpamu, prakāsamē ākāramugā galadi. budhi, vijñānamulanu vikasiṃpa cēyunadi, baṃgāru mayamaina ākāramu galadi; baṃgārumayamainadi; tējōmayamainadi, tējassutō pūrtigā niṃḍiyunnadi).
(jyōtisvarūpamu yokka vikāramu, mārpu. ādityuḍulōni anatarātmayaguṭacēta hiraṇmayuḍu jyōtirmayuḍaguṭacēta. sūryuḍuprakāśiṃci, valuturu, vēḍiṃ, caitanyamu kalugacēyuṭaku aṃdulōaṃtaryāmigā caitanya rūpuḍagu - cicchakti rūpuḍagu - bhagavaṃtuḍuṃḍuṭayē kāranamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.