← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హిరణ్మయపాత్ర hiraṇmayapātra

Original — తెలుగు
  1. జ్యోతిర్మ్యమైన పాత్ర.

  2. పిబంతి రస్మయో రసాన్ యత్ర స్థితాః, తత్ప్రాత్ర్మ్ -

(సూర్యబిమబమందున్న కిరణములు జలములను పానము చేయును, ఆకర్షించును. అట్టి బింబము పాత్రమని చెప్పబడినది).

  1. సూర్యమండలము.

  2. హిరణ్మయ మివ, హిరణ్మయం జ్యోగిర్మయం -

(జ్యోతిర్మయమనగా తేజస్సుతోనిండియున్నది. అదియే పాత్రగ వర్ణింపబడినది - భూమిలోని నీళ్ళను రసమును పీల్చునది)

  1. రాగాత్మకతయా హిరణమయ స దృశః, రజోమయః పాత్రః, పరమాత్మ విషయవృత్తి ప్రతిరోధకః

(రాగహేతువగుటచేత హిరణ్మయమునకు సమానమగునదియు (బంగారముతో సమానమగునదియు) యగు భోగ్యవిషయ వస్తువు).

  1. కర్మాధీన భోగ్య వర్గః పాత్రః.

(కర్మకు వశపడు భోగ్యవిషయ వర్గము)

Transliteration
  1. jyōtirmyamaina pātra.

  2. pibaṃti rasmayō rasān yatra sthitāḥ, tatprātrm -

(sūryabimabamaṃdunna kiraṇamulu jalamulanu pānamu cēyunu, ākarṣiṃcunu. aṭṭi biṃbamu pātramani ceppabaḍinadi).

  1. sūryamaṃḍalamu.

  2. hiraṇmaya miva, hiraṇmayaṃ jyōgirmayaṃ -

(jyōtirmayamanagā tējassutōniṃḍiyunnadi. adiyē pātraga varṇiṃpabaḍinadi - bhūmilōni nīḷḷanu rasamunu pīlcunadi)

  1. rāgātmakatayā hiraṇamaya sa dṛśaḥ, rajōmayaḥ pātraḥ, paramātma viṣayavṛtti pratirōdhakaḥ

(rāgahētuvaguṭacēta hiraṇmayamunaku samānamagunadiyu (baṃgāramutō samānamagunadiyu) yagu bhōgyaviṣaya vastuvu).

  1. karmādhīna bhōgya vargaḥ pātraḥ.

(karmaku vaśapaḍu bhōgyaviṣaya vargamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.