పుండరీకం తు తన్మధ్యే ఆకాశో దహరోస్తి తత్ | స శివః సచ్చిదానందః సో(అ)న్వేష్టవ్యో ముముక్షుభిః |
అయం హృది స్థిత స్సాక్షీ సర్వేషామవశేషతః |
తే నాయం హృదయం ప్రోక్తః శివః సంసార మోచకః ||“, (పంచ బ్రహ్మోపనిషత్)
(బ్రహ్మపురము - బ్రహ్మ నివసించు చోటు - అయిన ఈ శరీరమందు పుండరీకమువలె నుండు హృదయము ఉన్నది. దాని మధ్యలో ఆకాశము అనునది ఉన్నది. అదియే సచ్చిదానందుడగు శివుడు. మోక్షము కోరువారు ఆ పరమశివుని అన్వేషింపవలెను. హృదయములో నుండు ఈ శివుడే సచ్చిదానంద మూర్తి, అన్నింటికి (అందఱికి) సాక్షి అయిన వాడు, అన్నియు నశింపగా తానొక్కడే మిగిలియుండువాడు. అందుచేత సంసారమునుండి మోక్షమిచ్చువాడగు శివుడు హృదయమని చెప్పబడుచున్నాడు).
(ఈ దహరాకాశమందు - హృదయాకాశమందు - ఇంద్రియముల వృత్తిని నివర్తించుటచేతను, దానితో సంబంధములేకయుండుటచేత, అది యున్నదా, లేదా, అనునట్లు ప్రకాశించుటచేతను, ఎవరు ఎట్లనుకున్న అట్లు ప్రకాశించునది).
యట్టి నెకు నమస్కారమయా, వరద”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 13 - 428)
(సమస్త భూతములయొక్క హృదయమను పద్మము నిలయముగా గలవాడు)
(ప్రళయకాలమందలి కోటి సూర్యుల కాంతితో హృదయపద్మమందు వెలయువాడు).
puṃḍarīkaṃ tu tanmadhyē ākāśō daharōsti tat | sa śivaḥ saccidānaṃdaḥ sō(a)nvēṣṭavyō mumukṣubhiḥ |
ayaṃ hṛdi sthita ssākṣī sarvēṣāmavaśēṣataḥ |
tē nāyaṃ hṛdayaṃ prōktaḥ śivaḥ saṃsāra mōcakaḥ ||“, (paṃca brahmōpaniṣat)
(brahmapuramu - brahma nivasiṃcu cōṭu - ayina ī śarīramaṃdu puṃḍarīkamuvale nuṃḍu hṛdayamu unnadi. dāni madhyalō ākāśamu anunadi unnadi. adiyē saccidānaṃduḍagu śivuḍu. mōkṣamu kōruvāru ā paramaśivuni anvēṣiṃpavalenu. hṛdayamulō nuṃḍu ī śivuḍē saccidānaṃda mūrti, anniṃṭiki (aṃdaṟiki) sākṣi ayina vāḍu, anniyu naśiṃpagā tānokkaḍē migiliyuṃḍuvāḍu. aṃducēta saṃsāramunuṃḍi mōkṣamiccuvāḍagu śivuḍu hṛdayamani ceppabaḍucunnāḍu).
(ī daharākāśamaṃdu - hṛdayākāśamaṃdu - iṃdriyamula vṛttini nivartiṃcuṭacētanu, dānitō saṃbaṃdhamulēkayuṃḍuṭacēta, adi yunnadā, lēdā, anunaṭlu prakāśiṃcuṭacētanu, evaru eṭlanukunna aṭlu prakāśiṃcunadi).
yaṭṭi neku namaskāramayā, varada”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 13 - 428)
(samasta bhūtamulayokka hṛdayamanu padmamu nilayamugā galavāḍu)
(praḷayakālamaṃdali kōṭi sūryula kāṃtitō hṛdayapadmamaṃdu velayuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.