← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హృదయం hṛdayaṃ

Original — తెలుగు
  1. మనః ; అంతరంగరూపం.

(మనస్సు, అంతరంగము, లోపల హృదయము).

  1. బుద్ధి (శ్రీశంకరః)

  2. “యతో నిర్యాతి వ్షయాది యస్మింశ్చైవ ప్రలీయతే |

హృదయం తద్విజానీయాత్ మనసః స్థితి కారణం ||“.

(ఎచ్ఛటనుండి విషయములు పైకి వచ్చుచున్నవో, ఎచ్చట లీనమగుచున్నవో అట్తి మనోస్థితికి కారణమగునది హృదయము).

  1. “సకలప్రవృత్తి నివృత్తి మూల జ్ఞానోదయ దేశం హృదయం” (శ్రీమాన్ రామానుజః)

(ప్రవృత్తికి, నివృత్తికి మూలమైన జ్ఞానము ఉదయించు చోటు - కలుగు చోటు).

  1. “ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశౌ అర్జున తిష్ఠతి” (శ్రీమద్భగవద్గీత - 18 - 61)

(సమస్తమైన భూతముల యొక్క హృదయమందు ఈశ్వరుడు - భగవంతుడున్నాడు)

  1. “పద్మకోశప్రతీకాశం హృదయం చాప్యధో ముఖం |

అధోనిష్ట్యాని తస్త్యాంతే నా ఖ్యా ముపరితిష్టతి |

- - - తస్యాంతే సుషిరం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్టితం |

తస్య మధ్యేమహా నగ్నిర్విశ్వార్చి ర్విశ్వతో ముఖః |

- - - తస్య మధ్యే వహ్ని శిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః |

- - - తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః |

స బ్రహ్మసశివ స్సహరిస్సేంద్రిస్సో(అ)క్షరః పరమః స్వరాట్||“.

(జీవుని శరీరములో కంఠమునకు క్రిందను, బొడ్డుకు పైగా నుండు భాగమున హృదయమున్నది. దాని కొసను సూక్ష్మమైన నాడి యున్నది. దాని మధ్యను అగ్ని శిఖ యున్నది. ఈ అగ్ని శిఖమధ్య పరమాత్మ యున్నాడు - అతనే బ్రహ్మ, అతనే శివుడు, అతనే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతడే అక్షరుడైన పరమాత్మ, అతనే స్వరాట్టు).

(పైన చెప్పిన మంత్రపుష్పములోని ‘సర్వం’ అనగా విష్ణువు, భగవంతుడని యర్థము - “విశ్వస్య ఆయతనం” అనుటలో విశ్వుడనగా భగవంతుడు, అతనికి ‘ఆయతనం’ అనగా నివసించుచోటు. “సర్వ స్సర్వగతః” అని విష్ణుసహస్ర నామములు - ‘విశ్వం’ అనగా విశ్వరూపుడైన భగవంతుడు - “విశ్వం విష్ణుర్విషట్కారో” అని విష్ణు సహస్రనామములు - “హృదయం తద్విజానీ యాత్ విశ్వస్యాయతనం మహత్”.

Transliteration
  1. manaḥ ; aṃtaraṃgarūpaṃ.

(manassu, aṃtaraṃgamu, lōpala hṛdayamu).

  1. buddhi (śrīśaṃkaraḥ)

  2. “yatō niryāti vṣayādi yasmiṃścaiva pralīyatē |

hṛdayaṃ tadvijānīyāt manasaḥ sthiti kāraṇaṃ ||“.

(ecchaṭanuṃḍi viṣayamulu paiki vaccucunnavō, eccaṭa līnamagucunnavō aṭti manōsthitiki kāraṇamagunadi hṛdayamu).

  1. “sakalapravṛtti nivṛtti mūla jñānōdaya dēśaṃ hṛdayaṃ” (śrīmān rāmānujaḥ)

(pravṛttiki, nivṛttiki mūlamaina jñānamu udayiṃcu cōṭu - kalugu cōṭu).

  1. “īśvarassarvabhūtānāṃ hṛddēśau arjuna tiṣṭhati” (śrīmadbhagavadgīta - 18 - 61)

(samastamaina bhūtamula yokka hṛdayamaṃdu īśvaruḍu - bhagavaṃtuḍunnāḍu)

  1. “padmakōśapratīkāśaṃ hṛdayaṃ cāpyadhō mukhaṃ |

adhōniṣṭyāni tastyāṃtē nā khyā muparitiṣṭati |

- - - tasyāṃtē suṣiraṃ sūkṣmaṃ tasmin sarvaṃ pratiṣṭitaṃ |

tasya madhyēmahā nagnirviśvārci rviśvatō mukhaḥ |

- - - tasya madhyē vahni śikhā aṇīyōrdhvā vyavasthitaḥ |

- - - tasyāśikhāyā madhyē paramātmā vyavasthitaḥ |

sa brahmasaśiva ssaharissēṃdrissō(a)kṣaraḥ paramaḥ svarāṭ||“.

(jīvuni śarīramulō kaṃṭhamunaku kriṃdanu, boḍḍuku paigā nuṃḍu bhāgamuna hṛdayamunnadi. dāni kosanu sūkṣmamaina nāḍi yunnadi. dāni madhyanu agni śikha yunnadi. ī agni śikhamadhya paramātma yunnāḍu - atanē brahma, atanē śivuḍu, atanē viṣṇuvu, atanē iṃdruḍu, ataḍē akṣaruḍaina paramātma, atanē svarāṭṭu).

(paina ceppina maṃtrapuṣpamulōni ‘sarvaṃ’ anagā viṣṇuvu, bhagavaṃtuḍani yarthamu - “viśvasya āyatanaṃ” anuṭalō viśvuḍanagā bhagavaṃtuḍu, ataniki ‘āyatanaṃ’ anagā nivasiṃcucōṭu. “sarva ssarvagataḥ” ani viṣṇusahasra nāmamulu - ‘viśvaṃ’ anagā viśvarūpuḍaina bhagavaṃtuḍu - “viśvaṃ viṣṇurviṣaṭkārō” ani viṣṇu sahasranāmamulu - “hṛdayaṃ tadvijānī yāt viśvasyāyatanaṃ mahat”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.