← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హ్రీః hrīḥ

Original — తెలుగు
  1. లజ్జా; అకర్మ జుగుప్సా - అకార్య కరణే వ్రీడా -

(చేయకూడని పనులను చేయుటవలన కలిగిన లజ్జ, లేక, సిగ్గు)

  1. “హ్రీర్నాను వేద లౌకిక మార్గ కుత్సితకర్మణి లజ్జా” - (శాండిల్యోపనిషత్)

(దేవమార్గములోను, లౌకిక మారగములోను కుత్సిత కర్మలవ;అన కలుగు లజ్జ).

Transliteration
  1. lajjā; akarma jugupsā - akārya karaṇē vrīḍā -

(cēyakūḍani panulanu cēyuṭavalana kaligina lajja, lēka, siggu)

  1. “hrīrnānu vēda laukika mārga kutsitakarmaṇi lajjā” - (śāṃḍilyōpaniṣat)

(dēvamārgamulōnu, laukika māragamulōnu kutsita karmalava;ana kalugu lajja).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.