హృషీ కేశస్త తో విష్ణో ఖ్యాతో దేవేషు కేశవ ||. (మహాభారతం)
(హృషీకములనగా ఇంద్రియములు - ఇంద్రియములకు ఈశ్వరుడు కనుక హృషీకేశుడు అని శ్రీమహావిష్ణువు చెప్పబడుచునాడు).
(ఇంద్రియములను తన వశమందు - తన స్వాధీనములో - నుంచుకొనినవాడు - పరమాత్మ).
(ఇంద్రియములన్నింటినీ నియమించువాడు).
(ఇంద్రియములన్నింటినీ పత్యవర్తింపచేయువాడగుటచేత అంతర్యామి.)
(విషయేంద్రియములకు అధిపతి).
(ఇంద్రియములను ప్రవర్తింపచేయువాడు కనుక అందఱి అంతఃకరణవృత్తులను తెలిసినవాడు)
(ఇంద్రియములన్నింటినీ ప్రవర్తింపచేయువాడగుటచేత ఇతరుల మనస్సును తెలిసినవాడు).
(అందఱియొక్క గూఢమైన అభిప్రాయములను తెలిసినవాడు - అంతర్యామియై యుండుటవలన)
(ఇంద్రియములకు ఈశ్వరుడు - ఈశనశాలి - క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అనగా శరీరము - ఇంద్రియములవృత్తులతో కూడ శరీరవిషయమై బాగుగ తెలిసినవాడు).
అంతర్యామి. (అన్నింటిలోపల సంచరించువాడు).
“వ. సకల కార్యహేతువయ్యు అంతఃకరణ ప్రవర్తకత్వంబు వలన హృషీకేశుండవయ్యును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 684).
కరణప్రవర్తికః సర్వేంద్రియ ప్రవర్తికః -
(కరణములనగా ఇంద్రియములు - ఇంద్రియములన్నింటినీ వాటి వాటి వృత్తులందు - పనులందు ప్రవర్తింపచేయువాడు).
(ఇంద్రియములన్నింటినీ అధిష్టించియుండు యుండు చైతన్యము - చేతనత్వ శక్తి).
(పురుషార్థములను సాధించుటకు ఉపయోగించు జ్ఞాన క్రియాశక్తులను ప్రేరేపించువాడు కనుక ఇంద్రియములకు ఈశ్వరుడైనవాడు).
(సంతోషమును కలిగించుటకు కారణమైన కేశములు - కిరణములు - గలవాడు).
(సూర్యుని రూపముగాను, చంద్రుని రూపముగాను ఉండి జగత్తుకు ప్రీతి (సంతోషము) కలిగించు కేశములు (కాంతులు, కిరణములు) కలవాడు).
(అగ్నిష్టోమము మొదలగు వాటిలో అంతర్యామిగా నుండుటవలన హృషీకేశుడు అని చెప్పబడుచున్నాడు - కేశములు అనగా కిరణములు).
బోధయన్ స్వావయంశ్చైవ జగదుత్తిష్టతే పృధక్ |
బోధనాత్ స్వసవాచ్చైవ జగతో హర్షణం భవేత్ |
అగ్నిష్టోమ కృతైరేవం కర్మభిః, పాండునందన |
హృషీకేశో మహీశానో వరదో లోకపావనః ||. (మోక్షధర్మము)
hṛṣī kēśasta tō viṣṇō khyātō dēvēṣu kēśava ||. (mahābhārataṃ)
(hṛṣīkamulanagā iṃdriyamulu - iṃdriyamulaku īśvaruḍu kanuka hṛṣīkēśuḍu ani śrīmahāviṣṇuvu ceppabaḍucunāḍu).
(iṃdriyamulanu tana vaśamaṃdu - tana svādhīnamulō - nuṃcukoninavāḍu - paramātma).
(iṃdriyamulanniṃṭinī niyamiṃcuvāḍu).
(iṃdriyamulanniṃṭinī patyavartiṃpacēyuvāḍaguṭacēta aṃtaryāmi.)
(viṣayēṃdriyamulaku adhipati).
(iṃdriyamulanu pravartiṃpacēyuvāḍu kanuka aṃdaṟi aṃtaḥkaraṇavṛttulanu telisinavāḍu)
(iṃdriyamulanniṃṭinī pravartiṃpacēyuvāḍaguṭacēta itarula manassunu telisinavāḍu).
(aṃdaṟiyokka gūḍhamaina abhiprāyamulanu telisinavāḍu - aṃtaryāmiyai yuṃḍuṭavalana)
(iṃdriyamulaku īśvaruḍu - īśanaśāli - kṣētrajñuḍu. kṣētramu anagā śarīramu - iṃdriyamulavṛttulatō kūḍa śarīraviṣayamai bāguga telisinavāḍu).
aṃtaryāmi. (anniṃṭilōpala saṃcariṃcuvāḍu).
“va. sakala kāryahētuvayyu aṃtaḥkaraṇa pravartakatvaṃbu valana hṛṣīkēśuṃḍavayyunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 684).
karaṇapravartikaḥ sarvēṃdriya pravartikaḥ -
(karaṇamulanagā iṃdriyamulu - iṃdriyamulanniṃṭinī vāṭi vāṭi vṛttulaṃdu - panulaṃdu pravartiṃpacēyuvāḍu).
(iṃdriyamulanniṃṭinī adhiṣṭiṃciyuṃḍu yuṃḍu caitanyamu - cētanatva śakti).
(puruṣārthamulanu sādhiṃcuṭaku upayōgiṃcu jñāna kriyāśaktulanu prērēpiṃcuvāḍu kanuka iṃdriyamulaku īśvaruḍainavāḍu).
(saṃtōṣamunu kaligiṃcuṭaku kāraṇamaina kēśamulu - kiraṇamulu - galavāḍu).
(sūryuni rūpamugānu, caṃdruni rūpamugānu uṃḍi jagattuku prīti (saṃtōṣamu) kaligiṃcu kēśamulu (kāṃtulu, kiraṇamulu) kalavāḍu).
(agniṣṭōmamu modalagu vāṭilō aṃtaryāmigā nuṃḍuṭavalana hṛṣīkēśuḍu ani ceppabaḍucunnāḍu - kēśamulu anagā kiraṇamulu).
bōdhayan svāvayaṃścaiva jagaduttiṣṭatē pṛdhak |
bōdhanāt svasavāccaiva jagatō harṣaṇaṃ bhavēt |
agniṣṭōma kṛtairēvaṃ karmabhiḥ, pāṃḍunaṃdana |
hṛṣīkēśō mahīśānō varadō lōkapāvanaḥ ||. (mōkṣadharmamu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.