← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హుతభుక్ hutabhuk

Original — తెలుగు
  1. సమస్త దేవతోద్దేశేన ప్రవృత్తేష్వపి కర్మసు - హుతం భుంక్తే, భునిక్తోతివా, హుతభుక్ - (శ్రీశంకరః).

(సమస్తమైన దేవతలనుద్దేశించి ప్రవర్తించినవైనను అట్టి కర్మముల యందలి హవిస్సును తానే అనుభవించువాడు, లేక, పరిపాలించువాడుగావున హుతభుక్ అనబడును).

  1. అగ్ని.
Transliteration
  1. samasta dēvatōddēśēna pravṛttēṣvapi karmasu - hutaṃ bhuṃktē, bhuniktōtivā, hutabhuk - (śrīśaṃkaraḥ).

(samastamaina dēvatalanuddēśiṃci pravartiṃcinavainanu aṭṭi karmamula yaṃdali havissunu tānē anubhaviṃcuvāḍu, lēka, paripāliṃcuvāḍugāvuna hutabhuk anabaḍunu).

  1. agni.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.