← Back to హ · Booklets 51–60 (digitized file 6)

హుతాశః hutāśaḥ

Original — తెలుగు
  1. హుతం అశ్నాతీతి హుతాశః, వహ్నిః -

(అగ్నిలో హుతము చేసినదానిని తినునది - అగ్ని).

  1. హుతం హవిషా ప్రజ్వలితం హుతం అశ్నాతీతి హుతాశః - అగ్నిః -

(హుతమనగా అగ్నిలో వేల్చిన హవిస్సు - దానిని తినువాడు).

Transliteration
  1. hutaṃ aśnātīti hutāśaḥ, vahniḥ -

(agnilō hutamu cēsinadānini tinunadi - agni).

  1. hutaṃ haviṣā prajvalitaṃ hutaṃ aśnātīti hutāśaḥ - agniḥ -

(hutamanagā agnilō vēlcina havissu - dānini tinuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.