← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షమీ kṣamī

Original — తెలుగు
  1. క్షమవాన్ (క్షమ - ఓర్పు - గలవాడు) క్షమాశీలః

  2. “కామం క్షామ్యతు యః క్షమీ”

(కామమును తగ్గించువాడు - క్షమీ).

  1. “ఆకృష్టస్తాడి తోవాన్యైర్నిర్వికారమనాః క్షమీ” (గీతాభావప్రకాశము - 12 - 108)

(ఇతరులు తనను లగి కొట్టినను వికారము చెందని - మారని - మనస్సు కలవాడు).

  1. అపకారిణం శత్రుంప్రతి అద్వేష బుద్ధిః

(తనకు అపకారము చేసిన శత్రువు యడలకూడ ద్వేషములేని బుద్ధి గలవాడు).

  1. “అపరాధం బొనరించి యైన శరణంబన్నన్ కృపన్ బ్రోతువు” - (శ్రీరామకర్ణామృతం - 3 - 89)

(అపరాధము చేసిన కాకాసురుడు శరణుజొచ్చినంతనే - క్షమించి విడిచిపెట్టినవాడు).

Transliteration
  1. kṣamavān (kṣama - ōrpu - galavāḍu) kṣamāśīlaḥ

  2. “kāmaṃ kṣāmyatu yaḥ kṣamī”

(kāmamunu taggiṃcuvāḍu - kṣamī).

  1. “ākṛṣṭastāḍi tōvānyairnirvikāramanāḥ kṣamī” (gītābhāvaprakāśamu - 12 - 108)

(itarulu tananu lagi koṭṭinanu vikāramu ceṃdani - mārani - manassu kalavāḍu).

  1. apakāriṇaṃ śatruṃprati advēṣa buddhiḥ

(tanaku apakāramu cēsina śatruvu yaḍalakūḍa dvēṣamulēni buddhi galavāḍu).

  1. “aparādhaṃ bonariṃci yaina śaraṇaṃbannan kṛpan brōtuvu” - (śrīrāmakarṇāmṛtaṃ - 3 - 89)

(aparādhamu cēsina kākāsuruḍu śaraṇujoccinaṃtanē - kṣamiṃci viḍicipeṭṭinavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.