(ఇతరులు బాధపెట్టుచున్నను చలించని - వికారము పొందని మార్పు చెందని మనస్సు కలిగియుండుట).
ఇతరులు అపరాధము చేసినను మార్పు చెందనివాడు.
క్రోధ ప్రాప్తౌ చిత్త సం యమనం.
(కోపము వచ్చినను మనసును వశములో నుంచుకొనుట).
4.సహన శీలత్వం (సహించు శీలము - గుణము - కలిగియుండుట) (ఓర్పు; మన్నించుట).
స్వాతిరిక్త నిరపేక్షతా
(తనది కానిదాని యడల అపేక్షలేకుండుట).
(తాపత్రయములని లోకములో వాడుకలోనుండు అధ్యాత్మిక, ఆధి దైవిక, ఆధి భౌతిక తాపత్రియములవలన కలుగు దుఃఖములను (విచారములేక), విలాపములేక సహించుట).
(itarulu bādhapeṭṭucunnanu caliṃcani - vikāramu poṃdani mārpu ceṃdani manassu kaligiyuṃḍuṭa).
itarulu aparādhamu cēsinanu mārpu ceṃdanivāḍu.
krōdha prāptau citta saṃ yamanaṃ.
(kōpamu vaccinanu manasunu vaśamulō nuṃcukonuṭa).
4.sahana śīlatvaṃ (sahiṃcu śīlamu - guṇamu - kaligiyuṃḍuṭa) (ōrpu; manniṃcuṭa).
svātirikta nirapēkṣatā
(tanadi kānidāni yaḍala apēkṣalēkuṃḍuṭa).
(tāpatrayamulani lōkamulō vāḍukalōnuṃḍu adhyātmika, ādhi daivika, ādhi bhautika tāpatriyamulavalana kalugu duḥkhamulanu (vicāramulēka), vilāpamulēka sahiṃcuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.