← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షణభంగరము kṣaṇabhaṃgaramu

Original — తెలుగు

క్షణమాత్రములో నశించునది; అస్థిరము, అశాశ్వతం; అనిత్యము; ప్రతిక్షణమందును వికారముకను (పరిణామమును) పొందునది.

Transliteration

kṣaṇamātramulō naśiṃcunadi; asthiramu, aśāśvataṃ; anityamu; pratikṣaṇamaṃdunu vikāramukanu (pariṇāmamunu) poṃdunadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.