(క్షీణించునది, నశించు స్వభావము కలది).
క్షరః సర్వభూతని కూటస్థో అక్షర ఏవచ - (శ్రీమద్భగవద్గీత - 15 - 16)
(ఈ లోకమందు ఇద్దరే పురుషులున్నారు - క్షరుడు; అక్షరుడు - నశించు స్వభావముగల సమస్త భూతములు క్షరము; కూటస్థుడగు పరబ్రహ్మ - కూటమువలె ఏ విధమైన మార్పులు చెందనివాడు అక్షరుడు).
(మార్పు చెందునదంతయు).
(ఈ జగత్తి అంతయు - కర్మఫలముచే బంధింపబడి దాని ఫలముననుభవింపచేయునది).
(అవిద్య - క్షీణించుటకు కారణమైనది - సంసారమునకు కారణమైనది).
(తనయొక్క అజ్ఞానము, దాని కార్యము, అనగా, తాను భగవంతుని అంశయే యని తెలియకపోవుట. తాను భగవంతుని అంశయే అని తెలిసినతర్వాత - ఆ అజ్ఞానము నశించును కనుక క్షరము)
కల్పితం (కల్పించబడినవి - సృష్టిచేయబడినవి - అందుచేత సృష్టిలోని వస్తువులన్నియు - సృష్టి అంతయు) ప్రపంచకమంతయు క్షరమే - నశించునదియే.
బ్రహ్మ రుద్రా దయో దేవాః, శరీరక్షరణాత్ క్షరాః -
(బ్రహ్మ, శివుడు మొదలగు దేవ్తల శరీరములు నశించునవియే కనుక వారు క్షరములు).
(kṣīṇiṃcunadi, naśiṃcu svabhāvamu kaladi).
kṣaraḥ sarvabhūtani kūṭasthō akṣara ēvaca - (śrīmadbhagavadgīta - 15 - 16)
(ī lōkamaṃdu iddarē puruṣulunnāru - kṣaruḍu; akṣaruḍu - naśiṃcu svabhāvamugala samasta bhūtamulu kṣaramu; kūṭasthuḍagu parabrahma - kūṭamuvale ē vidhamaina mārpulu ceṃdanivāḍu akṣaruḍu).
(mārpu ceṃdunadaṃtayu).
(ī jagatti aṃtayu - karmaphalamucē baṃdhiṃpabaḍi dāni phalamunanubhaviṃpacēyunadi).
(avidya - kṣīṇiṃcuṭaku kāraṇamainadi - saṃsāramunaku kāraṇamainadi).
(tanayokka ajñānamu, dāni kāryamu, anagā, tānu bhagavaṃtuni aṃśayē yani teliyakapōvuṭa. tānu bhagavaṃtuni aṃśayē ani telisinatarvāta - ā ajñānamu naśiṃcunu kanuka kṣaramu)
kalpitaṃ (kalpiṃcabaḍinavi - sṛṣṭicēyabaḍinavi - aṃducēta sṛṣṭilōni vastuvulanniyu - sṛṣṭi aṃtayu) prapaṃcakamaṃtayu kṣaramē - naśiṃcunadiyē.
brahma rudrā dayō dēvāḥ, śarīrakṣaraṇāt kṣarāḥ -
(brahma, śivuḍu modalagu dēvtala śarīramulu naśiṃcunaviyē kanuka vāru kṣaramulu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.