← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షరాక్షరములు kṣarākṣaramulu

Original — తెలుగు

“క్షరం ప్రథానం, అమృతాక్షరం హరః, క్షరాత్మనా వశతే దేవ ఏకః” (శ్వేతాశ్వతరః)

(క్షరం = ప్రకృతి; అక్షరం = జీవః; ఈశః = పురుషోత్తమః - పరమాత్మా.

“క్షరత్వ విద్యా; హ్యమృతం తు విద్యా; విద్యా విద్యే ఈశతే యస్తు సో(అ)న్యః”. (శ్వేతాశ్వతరోపనిషత్)

(క్షరమనగా నశించునది - ప్రకృతి; అక్షరమనగా నశించనిది - జీవుడు (ఈశ్వరుడు). క్షరమనగా అవిద్య; అక్షరమనగా విద్య. ఈ విద్యను అవిద్యను శాసించువాడు - ఈ రెండింటికీ వేరైనవాడు).

Transliteration

“kṣaraṃ prathānaṃ, amṛtākṣaraṃ haraḥ, kṣarātmanā vaśatē dēva ēkaḥ” (śvētāśvataraḥ)

(kṣaraṃ = prakṛti; akṣaraṃ = jīvaḥ; īśaḥ = puruṣōttamaḥ - paramātmā.

“kṣaratva vidyā; hyamṛtaṃ tu vidyā; vidyā vidyē īśatē yastu sō(a)nyaḥ”. (śvētāśvatarōpaniṣat)

(kṣaramanagā naśiṃcunadi - prakṛti; akṣaramanagā naśiṃcanidi - jīvuḍu (īśvaruḍu). kṣaramanagā avidya; akṣaramanagā vidya. ī vidyanu avidyanu śāsiṃcuvāḍu - ī reṃḍiṃṭikī vērainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.