(శూరత్వము, తేజస్సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్థ్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, (ధర్మపూర్వకము), ప్రజా పరిపాలనము (శాసించు శక్తి) ఇవి క్షత్రియజాతికి విధించబడిన కర్మలు - స్వభావకర్మలు).
“శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం |
దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం“. (శ్రీమద్భగవద్గీత - 18 - 43)
(śūratvamu, tējassu, kīrti, pratāpamu, dhairyamu, sāmarthyamu, yuddhamunaṃdu pāripōkuṃḍuṭa, dānamu, (dharmapūrvakamu), prajā paripālanamu (śāsiṃcu śakti) ivi kṣatriyajātiki vidhiṃcabaḍina karmalu - svabhāvakarmalu).
“śauryaṃ, tējō, dhṛtirdākṣyaṃ, yuddhē cāpyapalāyanaṃ |
dānamīśvara bhāvaśca kṣātraṃ karma svabhāvajaṃ”. (śrīmadbhagavadgīta - 18 - 43)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.