ప్రళయం, నాశం; తగ్గుదల.
యస్మిన్ కర్మణి క్రియమాణే శక్తి క్షయః అర్థక్షయః వాస్యాత్ తం క్షయం (శ్రీశంకరః). “ప్రతి క్షణమయం కాయః క్షీయమాణోపి న లక్ష్యతే” (హితోపదేశము).
(ఏ కర్మను చేసిన శక్తి క్షీణించునో, అర్థము క్షీణించునో అది క్షయము) (ఈ శరీరము ప్రతిక్షణమందు క్షీణించుచున్నను, క్షీణించుచున్నట్లు కనబడదు)
(కర్మచేయుటలో అర్థము నశించిన అది క్షయము).
praḷayaṃ, nāśaṃ; taggudala.
yasmin karmaṇi kriyamāṇē śakti kṣayaḥ arthakṣayaḥ vāsyāt taṃ kṣayaṃ (śrīśaṃkaraḥ). “prati kṣaṇamayaṃ kāyaḥ kṣīyamāṇōpi na lakṣyatē” (hitōpadēśamu).
(ē karmanu cēsina śakti kṣīṇiṃcunō, arthamu kṣīṇiṃcunō adi kṣayamu) (ī śarīramu pratikṣaṇamaṃdu kṣīṇiṃcucunnanu, kṣīṇiṃcucunnaṭlu kanabaḍadu)
(karmacēyuṭalō arthamu naśiṃcina adi kṣayamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.