← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షేమం kṣēmaṃ

Original — తెలుగు
  1. అభయ రూపః; ఉపాత్త కార్య సం రక్షణం -

(భయంలేని స్థితి, ప్రాప్తించిన దానిని సం రక్షించుట)

  1. ప్రాప్తస్య పరిరక్షణం క్షేమం; లబ్దరక్షణ ఇష్టాప్రాప్తిః -

(పొందినదానిని రక్షించుకొనుట, ఇష్టమైనది ప్రాప్తించుట).

“స్థితస్య పరిపాలనం క్షేమం”

(ఉన్నదానిని పోవక ఉండునట్లు రక్షించుకొనుట)

  1. దుఃఖ నివృత్తి పూర్వకం, నిత్య నిరూపాధికం, నిరతిశయా పరిచ్ఛిన్న బ్రహ్మానందానుభవరూపం క్షేమం; ముకుంద చరణాంబుజం భజన్ ప్రాప్నోతి -

(దుఃఖమును పోగొట్టు ఉపాధిలేనటువంటిన్నీ, అన్నింటికంటె మించి ఉన్నదిన్నీ, అయిన బ్రహ్మానందానుభవరూపము. ఇది శ్రీమహావిష్ణువు యొక్క పాదపద్మములను భజించుటవలన కలుగును)

  1. పరమపదం; ముక్తి; శుభం.
Transliteration
  1. abhaya rūpaḥ; upātta kārya saṃ rakṣaṇaṃ -

(bhayaṃlēni sthiti, prāptiṃcina dānini saṃ rakṣiṃcuṭa)

  1. prāptasya parirakṣaṇaṃ kṣēmaṃ; labdarakṣaṇa iṣṭāprāptiḥ -

(poṃdinadānini rakṣiṃcukonuṭa, iṣṭamainadi prāptiṃcuṭa).

“sthitasya paripālanaṃ kṣēmaṃ”

(unnadānini pōvaka uṃḍunaṭlu rakṣiṃcukonuṭa)

  1. duḥkha nivṛtti pūrvakaṃ, nitya nirūpādhikaṃ, niratiśayā paricchinna brahmānaṃdānubhavarūpaṃ kṣēmaṃ; mukuṃda caraṇāṃbujaṃ bhajan prāpnōti -

(duḥkhamunu pōgoṭṭu upādhilēnaṭuvaṃṭinnī, anniṃṭikaṃṭe miṃci unnadinnī, ayina brahmānaṃdānubhavarūpamu. idi śrīmahāviṣṇuvu yokka pādapadmamulanu bhajiṃcuṭavalana kalugunu)

  1. paramapadaṃ; mukti; śubhaṃ.
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.