← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షేత్ర ధర్మాః kṣētra dharmāḥ

Original — తెలుగు

“ఇచ్ఛ ద్వేషస్సుఖం దుఃఖం ఇతి క్షేత్ర కార్యాణి - క్షేత్ర వికారాః ఉచ్యంతే - యద్యపి ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖాని ఆత్మ ధర్మ భూతాని తథాపి ఆత్మనః క్షేత్ర సంబంధ ప్రయుక్తాని ఇతి క్షేత్ర కార్యతయా క్షేత్ర వికారాః ఉచ్యంతే” (శ్రీమాన్ రామానుజః)

(ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము ఇవి క్షేత్ర కార్యములు - క్షేత్రము యొక్క వికారములు - అని చెప్పబడుచున్నవి. ఈ ఇచ్ఛా, ద్వేష, సుఖ, దుఃఖములు ఆత్మ ధర్మములైనను ఆత్మను క్షేత్రముతోడి సంబంధమునకు ఉపయోగపడునవి కనుక క్షేత్ర కార్యములు అగుటవలన అవి క్షేత్ర వికారములు).

Transliteration

“iccha dvēṣassukhaṃ duḥkhaṃ iti kṣētra kāryāṇi - kṣētra vikārāḥ ucyaṃtē - yadyapi icchā dvēṣa sukha duḥkhāni ātma dharma bhūtāni tathāpi ātmanaḥ kṣētra saṃbaṃdha prayuktāni iti kṣētra kāryatayā kṣētra vikārāḥ ucyaṃtē” (śrīmān rāmānujaḥ)

(icchā, dvēṣamu, sukhamu, duḥkhamu ivi kṣētra kāryamulu - kṣētramu yokka vikāramulu - ani ceppabaḍucunnavi. ī icchā, dvēṣa, sukha, duḥkhamulu ātma dharmamulainanu ātmanu kṣētramutōḍi saṃbaṃdhamunaku upayōgapaḍunavi kanuka kṣētra kāryamulu aguṭavalana avi kṣētra vikāramulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.