← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షేత్రీ kṣētrī

Original — తెలుగు
  1. దేహి, పరమాత్మ; క్షేత్రజ్ఞః.

  2. “యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోక్మయం రవిః |

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారతి ||” (శ్రీమద్భగవద్గీత - 13 - 33)

(ఈ లోకమంతటినీ ఒకడే అయిన రవి యెట్లు ప్రకాశింపచేయుచున్నాడో, ఆ ప్రకారముగానే క్షేత్రమును క్షేత్రియని చెప్పబడువాడు ప్రకాశింపచేయుచున్నాడు - ప్రతి దేహములోనుండు భగవంతుడు ఆ దేహమును ప్రకాశిమచేయుచున్నాడు - చేతనవంతముగా చేసి పనులు చేయించుచున్నాడు).

(అక్షమాల సమాప్తము)

సమర్పణ

ఈ అక్షమాలను శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకు భక్తితో, శ్రద్ధ, చిత్త శుద్ధితో సమర్పించుచున్నాను - దీనిని స్వీకరించవలసినదని కోరుచున్నాను.

మంగు కోనేటి రావు

2 - 12 - 1993

9-45 AM

Transliteration
  1. dēhi, paramātma; kṣētrajñaḥ.

  2. “yathā prakāśayatyēkaḥ kṛtsnaṃ lōkmayaṃ raviḥ |

kṣētraṃ kṣētrī tathā kṛtsnaṃ prakāśayati bhārati ||” (śrīmadbhagavadgīta - 13 - 33)

(ī lōkamaṃtaṭinī okaḍē ayina ravi yeṭlu prakāśiṃpacēyucunnāḍō, ā prakāramugānē kṣētramunu kṣētriyani ceppabaḍuvāḍu prakāśiṃpacēyucunnāḍu - prati dēhamulōnuṃḍu bhagavaṃtuḍu ā dēhamunu prakāśimacēyucunnāḍu - cētanavaṃtamugā cēsi panulu cēyiṃcucunnāḍu).

(akṣamāla samāptamu)

samarpaṇa

ī akṣamālanu śrī sītālakṣmaṇa hanumat samēta śrīrāmacaṃdra parabrahmaku bhaktitō, śraddha, citta śuddhitō samarpiṃcucunnānu - dīnini svīkariṃcavalasinadani kōrucunnānu.

maṃgu kōnēṭi rāvu

2 - 12 - 1993

9-45 AM

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.