← Back to క్ష · Booklets 51–60 (digitized file 6)

క్షితి kṣiti

Original — తెలుగు

సహన శీలా -

ఎంత బరువైనను భరింప సహనము (ఓర్పు) గలది - భూమి)

క. క్షితి దానమిచ్చునతడును

నతి కాంక్ష పరిగ్రహించునతడును దురిత

చ్యుతులై శతవత్సరములు

శతమభిలోకమున గ్రీడ సలుపుదు రెలమిన్ (శ్రీమహా భాగవతము - 8 - 20 - 612)

Transliteration

sahana śīlā -

eṃta baruvainanu bhariṃpa sahanamu (ōrpu) galadi - bhūmi)

ka. kṣiti dānamiccunataḍunu

nati kāṃkṣa parigrahiṃcunataḍunu durita

cyutulai śatavatsaramulu

śatamabhilōkamuna grīḍa salupudu relamin (śrīmahā bhāgavatamu - 8 - 20 - 612)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.