(ఉపాదానమును కార్యవస్తువుగా మార్పు చేయగల శక్తి) (కలత, చలనము)
క్షోభయామాస భగవాన్ సర్గకాలే వ్యయ వ్యయే ||.
(సృష్టి కాలమున ప్రకృతిని పురుషుని ప్రవేశించి క్షోభింపచేయువాడు శ్రీమహావుష్ణువు).
(ప్రకృతిలో పురుషుడు ప్రవేశించుటవలన ప్రకృతికి క్షోభకలిగి దానిలోనుండి మఱియొక వస్తువును - కార్యవస్తువును - పుట్టినట్లు చేయువాడు భగవంతుడు - దాని వలన సృష్టి కలుగుచున్నది).
(upādānamunu kāryavastuvugā mārpu cēyagala śakti) (kalata, calanamu)
kṣōbhayāmāsa bhagavān sargakālē vyaya vyayē ||.
(sṛṣṭi kālamuna prakṛtini puruṣuni pravēśiṃci kṣōbhiṃpacēyuvāḍu śrīmahāvuṣṇuvu).
(prakṛtilō puruṣuḍu pravēśiṃcuṭavalana prakṛtiki kṣōbhakaligi dānilōnuṃḍi maṟiyoka vastuvunu - kāryavastuvunu - puṭṭinaṭlu cēyuvāḍu bhagavaṃtuḍu - dāni valana sṛṣṭi kalugucunnadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.