← Back to శ · Booklets 51–60 (digitized file 6)

శాబ్దం śābdaṃ

Original — తెలుగు

శబ్దమయం బ్రహ్మ - వేదః -

(వేదము - శబ్దమేయగు బ్రహ్మ - శబ్దముతోనిండి యుండువాడు).

శామ్యము

  1. అనిత్యం సర్వమే వేదం తాపత్రియ దూషితం |

అసారం నిందితం హేయమితి నిశ్చిత్య శామ్యతి. (అష్టావక్రగీత - 9 - 3)

(ఈ ప్రపంచమంతయు నిత్యముకానిది, తాపత్రయముచేత కల్మషమైనది, సారములేనిది, నిందించబడినది - హేయము (అసహ్యమైనది) అని నిశ్చయము చేసుకొని శామ్యమును పొందును - శాంతించును)

Transliteration

śabdamayaṃ brahma - vēdaḥ -

(vēdamu - śabdamēyagu brahma - śabdamutōniṃḍi yuṃḍuvāḍu).

śāmyamu

  1. anityaṃ sarvamē vēdaṃ tāpatriya dūṣitaṃ |

asāraṃ niṃditaṃ hēyamiti niścitya śāmyati. (aṣṭāvakragīta - 9 - 3)

(ī prapaṃcamaṃtayu nityamukānidi, tāpatrayamucēta kalmaṣamainadi, sāramulēnidi, niṃdiṃcabaḍinadi - hēyamu (asahyamainadi) ani niścayamu cēsukoni śāmyamunu poṃdunu - śāṃtiṃcunu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.