← Back to స · Booklets 51–60 (digitized file 6)

సభా sabhā

Original — తెలుగు

సభా సప్తాంగ లక్షణా - రాజ సభ స్వామి. అమాత్య - సుహృత్కోశ రాష్త్ర దుర్గ బలాద్యక్షులు గలది; లేక, నట, విట, గణికా, కవి, గాయక, వేదశాస్త్ర వేత్తలు అను సప్తాంగములు గలది.

Transliteration

sabhā saptāṃga lakṣaṇā - rāja sabha svāmi. amātya - suhṛtkōśa rāṣtra durga balādyakṣulu galadi; lēka, naṭa, viṭa, gaṇikā, kavi, gāyaka, vēdaśāstra vēttalu anu saptāṃgamulu galadi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.