← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదః sadaḥ

Original — తెలుగు

సీదతి అస్మిన్ అవ్యాకృతే కారణే సర్వం జగత్ ఇతి సదః.

(అవ్యాకృతమైన కారణమందు ఈ జగత్తు అంతయు లయమగుచున్నది - లీనమగుచున్నది కనుక సదః).

Transliteration

sīdati asmin avyākṛtē kāraṇē sarvaṃ jagat iti sadaḥ.

(avyākṛtamaina kāraṇamaṃdu ī jagattu aṃtayu layamagucunnadi - līnamagucunnadi kanuka sadaḥ).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.