← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదైకం sadaikaṃ

Original — తెలుగు

జన్మ వృద్ధ్యాది రహితం యతో అన్యన్నాస్తి తత్, యధోక్త స్వరూమ మిత్యర్థః -

(పుట్టుట, వృద్ధి పొందుట మొదలగు మార్పులు లేనిది - అదొక్కటే యన్నమాట - ఎప్పుడునూ దేనితోను కలియకుండ ఒక్కటే యుండునది. ఉన్నదంతా తానొకటే అయినది).

Transliteration

janma vṛddhyādi rahitaṃ yatō anyannāsti tat, yadhōkta svarūma mityarthaḥ -

(puṭṭuṭa, vṛddhi poṃduṭa modalagu mārpulu lēnidi - adokkaṭē yannamāṭa - eppuḍunū dēnitōnu kaliyakuṃḍa okkaṭē yuṃḍunadi. unnadaṃtā tānokaṭē ayinadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.