← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదైకరసః sadaikarasaḥ

Original — తెలుగు

ఎల్లపుడు ఒకేమోస్తరుగా నుండునది - మార్పులు లేనిది - ఒకటే అయిన చైతన్యరసమే అయి దానిలో మార్పులు లేనిది.

Transliteration

ellapuḍu okēmōstarugā nuṃḍunadi - mārpulu lēnidi - okaṭē ayina caitanyarasamē ayi dānilō mārpulu lēnidi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.