← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదానందం sadānaṃdaṃ

Original — తెలుగు

సదా నిర్మృష్ట నిఖిల దుఃఖానిషంగ పరమానందస్వరూపం, కలత్ర్యా బాధ్య పరమానంద స్వరూపం వా.

(ఎల్లపుడు ఏ విధమైన దుఃఖములు లేనటువంటి పరమానందస్వరూపము - మోక్షరూపము, లేక, మూడుకాలములతో సంబంధములేని పరమానందస్వరూపము. ఎల్లకాలములందుణ్డు పరమానందస్వరూపుడు).

Transliteration

sadā nirmṛṣṭa nikhila duḥkhāniṣaṃga paramānaṃdasvarūpaṃ, kalatryā bādhya paramānaṃda svarūpaṃ vā.

(ellapuḍu ē vidhamaina duḥkhamulu lēnaṭuvaṃṭi paramānaṃdasvarūpamu - mōkṣarūpamu, lēka, mūḍukālamulatō saṃbaṃdhamulēni paramānaṃdasvarūpamu. ellakālamulaṃduṇḍu paramānaṃdasvarūpuḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.