(సత్ అనగా కారణము, అసత్ అనగా కార్యము - ఈ రెండును తానే అయినవాడు).
(చేతనములు, అచేతనములు తానే అయినవాడు)
(కార్యములు, కారణములు తానే అయినవాడు - స్థూల రూపము, సూక్ష్మరూపము అయినవాడు)
(సత్ అనగా కనబడునది, ఆత్మస్వరూపం, అసత్ అనగా కనబడనిది, ఆత్మకానిది. ఈ రెండింటికి ఆత్మ అయినది. ఆ రెండింటిని అనుసంథానము చేయునదికాన).
(ప్రకృతి - మొదట సృష్టించబడినది - ప్రథానము. మహత్తత్వము మొదలు పృధివీ తత్వము వరకు గల కారనవస్తువులు, చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబమువరకు గల శరీరరూపములైన (ఆకారములు గలవి అయిన) కార్యరూపములు తానే అగుటచేత కార్యకారణ వస్తువుల రూపముగలవాడు).
(sat anagā kāraṇamu, asat anagā kāryamu - ī reṃḍunu tānē ayinavāḍu).
(cētanamulu, acētanamulu tānē ayinavāḍu)
(kāryamulu, kāraṇamulu tānē ayinavāḍu - sthūla rūpamu, sūkṣmarūpamu ayinavāḍu)
(sat anagā kanabaḍunadi, ātmasvarūpaṃ, asat anagā kanabaḍanidi, ātmakānidi. ī reṃḍiṃṭiki ātma ayinadi. ā reṃḍiṃṭini anusaṃthānamu cēyunadikāna).
(prakṛti - modaṭa sṛṣṭiṃcabaḍinadi - prathānamu. mahattatvamu modalu pṛdhivī tatvamu varaku gala kāranavastuvulu, caturmukha brahma modalu staṃbamuvaraku gala śarīrarūpamulaina (ākāramulu galavi ayina) kāryarūpamulu tānē aguṭacēta kāryakāraṇa vastuvula rūpamugalavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.