← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదసద్వరేణ్యం sadasadvarēṇyaṃ

Original — తెలుగు

సత్ కారణం మాయా, అసత్ కార్యం జగత్, తదుభయాపేక్షయా వరేణ్యం శ్రేష్టం.

(సత్ అనగా కారణము, మాయ. అసత్ అనగా కార్యము అయిన జగత్తు - ఈ రెండింటికంటె శ్రేష్టమైనవాడు)

Transliteration

sat kāraṇaṃ māyā, asat kāryaṃ jagat, tadubhayāpēkṣayā varēṇyaṃ śrēṣṭaṃ.

(sat anagā kāraṇamu, māya. asat anagā kāryamu ayina jagattu - ī reṃḍiṃṭikaṃṭe śrēṣṭamainavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.