సత్ ఆకాశవాయు రూపం అమూర్తం, భూతద్వయం; అసత్ తేజో జలభూమి రూపం మూర్తం భూతత్రయం తయోర్వికారం, తత్పరిణామ రూపః సర్వం జగత్ -
(సత్ అనగా ఆకారములేని ఆకాశము, వాయువు, అను రెండు భూతములు; అసత్ అనగా ఆకారముగల అగ్ని (తేజస్సు), జల, పృధ్వీ, భూతములుమూడు. ఈ అయిదు భూతముల తాలూకు వికారములు - మార్పులు - ఈ అయిదు భూతముల సమ్మేళనమువలన కలిగిన రూపముతోనున్న ఈ సమాస్త జగత్).
sat ākāśavāyu rūpaṃ amūrtaṃ, bhūtadvayaṃ; asat tējō jalabhūmi rūpaṃ mūrtaṃ bhūtatrayaṃ tayōrvikāraṃ, tatpariṇāma rūpaḥ sarvaṃ jagat -
(sat anagā ākāramulēni ākāśamu, vāyuvu, anu reṃḍu bhūtamulu; asat anagā ākāramugala agni (tējassu), jala, pṛdhvī, bhūtamulumūḍu. ī ayidu bhūtamula tālūku vikāramulu - mārpulu - ī ayidu bhūtamula sammēḷanamuvalana kaligina rūpamutōnunna ī samāsta jagat).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.