← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదసద్వివేకము sadasadvivēkamu

Original — తెలుగు
  1. సదసతోః ఉత్తమాధిమయోః వివేకం విచారం -

(ఆత్మ అనగా ఏమిటి ? అనాత్మ అనగా ఏమిటి ? ఈ విషయము తెలుసుకొనుట -ఉత్తమమైనదేదో, అధమమైనదేదో తెలుసుకొనుట).

  1. “క. చదవనివాడజ్ఞుండగు

జదివిన సదసద్వివేక చతురత గలుగున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 5 - 130)

Transliteration
  1. sadasatōḥ uttamādhimayōḥ vivēkaṃ vicāraṃ -

(ātma anagā ēmiṭi ? anātma anagā ēmiṭi ? ī viṣayamu telusukonuṭa -uttamamainadēdō, adhamamainadēdō telusukonuṭa).

  1. “ka. cadavanivāḍajñuṃḍagu

jadivina sadasadvivēka caturata galugun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 5 - 130)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.