సాత్విక రాజస తామస మిశ్రయో న యః; యద్వా, దేవాది మత్స్యాది నృసింహా ది యోనయః.
(సత్వగుణము, రజోగుణము, తామసగునము కలిసి యుండు యోనులు - జన్మస్థానములు - జన్మములు - లేక, దేవతులు మొదలగువారు, చేప మొదలగునవి, నరసింహుడు మొదలగు జన్మలు -).
sātvika rājasa tāmasa miśrayō na yaḥ; yadvā, dēvādi matsyādi nṛsiṃhā di yōnayaḥ.
(satvaguṇamu, rajōguṇamu, tāmasagunamu kalisi yuṃḍu yōnulu - janmasthānamulu - janmamulu - lēka, dēvatulu modalaguvāru, cēpa modalagunavi, narasiṃhuḍu modalagu janmalu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.