← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదసత్ sadasat

Original — తెలుగు
  1. సత్యాసత్యములు

  2. సదసత్వరూపం, సదసతో మూర్తా మూర్తయోః, స్థూల సూక్ష్మయోః తద్వ్యతిరేకేణా భావాత్; అస్తి నాస్తి స్వరూపం వా, వ్యక్తా వ్యక్త పరపర్యాయ కార్యకారణ రూపమితివా.

(సత్ అసత్ ల రూపము - అనగా, మూర్తము అమూర్తము, రూపము కలది, రూపములేనిది, స్థూలము, సూక్ష్మము - ఇవి కానిది. ఇవి కానిది లేకపోవుటవలన; లేక కలిగినవి, లేనిది, లేనిది, ఈ రెండింటి రూపము అయినది, పరము, అపరమౌ. కారణరూపము, కార్యరూపము అయినది).

  1. సదసచ్ఛబ్ద నిర్దిష్టం కార్యం కారణ భావేనావస్థితం ప్రకృతి తత్వం నామరూప విభ్జాగవత్తయా కార్యావస్థాం సచ్ఛబ్ద నిర్దిష్టం, తద నర్హతయా కారణావస్థం అశచ్ఛబ్దనిర్దిష్టం భగవానేవ ” (శ్రీ శంకరః)

(సత్ అసత్ అని చెప్పబడు కారణరూప, కార్యరూపములుగా నుండునదు. ప్రకృతి తత్వము, నామరూపములుగా విభజింపబడి కార్యముగా మారినది ‘సత్’ అనునది. అట్లుగా మారకుండనుండనిది అసత్ - ఈ రెండు కూడ భగవంతుడే).

  1. “కించ ప్రతీయమానం యత్తత్స ద్విధి ముఖేనవై నాస్తీతి భావ విషయ మసత్తద్యన్నిషేధతః |

వ్యక్తా వ్యక్తం చ వా సర్వం సదసద్భ్యాం పరంతప ||“. (గీతా భావప్రకాశము - 11 - 150 to 152)

(శాస్త్రములో విధించిన సత్, నిషేధించినది అసత్, ‘అస్తి’ = కలదు అని చెప్పబడీంది సత్; ‘నాస్తి’ - లేదు అని చెప్పబడినది ‘అసత్’, ‘వయ్కత్మౌ’ ‘సత్’, అవ్యక్తము ‘అసత్’.

  1. సదస చ్ఛబ్దౌ వర్తమానా వర్తమాన పరౌ ప్రత్యక్షా ప్రత్యక్షపరేవా, స్థూల సూక్ష్మ పరేవా; చేతనా చేతన పరేవా.

(సదసత్తు అనగా - వర్తమానములు (ఉన్నవి), అవర్తమానములు (లేనివి); ప్రత్యక్షములు, ప్రత్యక్షములు కానివి; స్థూలములు, సూక్ష్మములు; చేతనములు, అచేతనములు).

  1. “సద సచ్చాహమర్జున” - (శ్రీమద్భగవ్దగీత - 9 - 19)

“శ్లో||. అధిష్ఠానతయా యత్సద సదధ్యస్తమస్త్రియత్ |

ఏతత్సర్వమహం, మత్తః పృధఙ్నైవాస్తి కించన ||” (గీతాభావప్రకాశము - 131, 132)

(నేను అధిష్టించియున్న - లోపల ప్రవేశించియున్న - సత్, అసత్ లు రెండున్నూ నేనే. నేను కానిది ఏ కొంచెమైనను లేదు).

  1. “నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః”. (శ్రీమద్భగవద్గీత - 2 - 16)

(అసత్ పదార్థమునకు ఉనికి లేదు, సత్పదార్థము లేకుండుటలేదు - దానికి నాశము లేదు).

  1. “ప్రాన, ధన,. కర్మవచాది భిః నృభిః దేహాద్యర్థం, యత్క్రయతే తత్ అసత్ (వ్యర్థం) భవతి. పృథక్త్వాత్ భేదాశ్రయత్వాత్ తరోః శాఖా నిషేచనవత్. త్తైరేవ ప్రాణాధిభిః ఈశ్వరోద్దేశేన యత్క్రియతే తత్తు మహాఫలం భవతి; అపృధిక్త్వాత్ ఈశ్వరస్య సర్వత్రానుషంగాత్”

“యత్ తరోర్మూల నిషేచనం తత్ యథా సర్వస్య స్కంద శాఖాదేరపి పృధిక్త్వం పర్యాలోచ్యభేద దృష్ట్యా దేహోద్దేశేన యత్క్రియతే తదసత్. అపృథక్త్వం పర్యాలోచ్య ఈశ్వర దృష్ట్యాత్తెరేవ తేష్వేవ యత్క్రియతే తత్సద్భవతి”.

(దేహము మొదలగువాటికొఱకు నరులు ప్రాణముతోను, ధనముతోను, కర్మలతోను, మాటలతోను ఏది చేయుదురో అది అసత్ - అనగా వ్యర్తము అగినది, భగవంతునికంటె వేరైనది అని భదాభిప్రాయము గలదగుటచేత. ప్రానము మొదలగు వాటితో ఈశ్వరుని ఉద్దేశించి చేసినది ‘సత్’ అగును, గొప్ప ఫలముగలదగును - ఈశ్వరుడు అన్నింటిలోను ఉండుటవలనను, అతనికంటె వేఱు వస్తువే లేకుండుటచేతను - మొదట చెప్పినవి చెట్టు వేఱు దాని కొమ్మలు వేఱు అని తలచి కొమ్మలకు నీరు పోసినట్త్లగుట అసత్. రెండవది చెట్లవేళ్ళకు నీరు పోసిన చెట్టు అంతటికి నీరు పోసినట్లగును కనుక అది సత్).

Transliteration
  1. satyāsatyamulu

  2. sadasatvarūpaṃ, sadasatō mūrtā mūrtayōḥ, sthūla sūkṣmayōḥ tadvyatirēkēṇā bhāvāt; asti nāsti svarūpaṃ vā, vyaktā vyakta paraparyāya kāryakāraṇa rūpamitivā.

(sat asat la rūpamu - anagā, mūrtamu amūrtamu, rūpamu kaladi, rūpamulēnidi, sthūlamu, sūkṣmamu - ivi kānidi. ivi kānidi lēkapōvuṭavalana; lēka kaliginavi, lēnidi, lēnidi, ī reṃḍiṃṭi rūpamu ayinadi, paramu, aparamau. kāraṇarūpamu, kāryarūpamu ayinadi).

  1. sadasacchabda nirdiṣṭaṃ kāryaṃ kāraṇa bhāvēnāvasthitaṃ prakṛti tatvaṃ nāmarūpa vibhjāgavattayā kāryāvasthāṃ sacchabda nirdiṣṭaṃ, tada narhatayā kāraṇāvasthaṃ aśacchabdanirdiṣṭaṃ bhagavānēva ” (śrī śaṃkaraḥ)

(sat asat ani ceppabaḍu kāraṇarūpa, kāryarūpamulugā nuṃḍunadu. prakṛti tatvamu, nāmarūpamulugā vibhajiṃpabaḍi kāryamugā mārinadi ‘sat’ anunadi. aṭlugā mārakuṃḍanuṃḍanidi asat - ī reṃḍu kūḍa bhagavaṃtuḍē).

  1. “kiṃca pratīyamānaṃ yattatsa dvidhi mukhēnavai nāstīti bhāva viṣaya masattadyanniṣēdhataḥ |

vyaktā vyaktaṃ ca vā sarvaṃ sadasadbhyāṃ paraṃtapa ||“. (gītā bhāvaprakāśamu - 11 - 150 to 152)

(śāstramulō vidhiṃcina sat, niṣēdhiṃcinadi asat, ‘asti’ = kaladu ani ceppabaḍīṃdi sat; ‘nāsti’ - lēdu ani ceppabaḍinadi ‘asat’, ‘vaykatmau’ ‘sat’, avyaktamu ‘asat’.

  1. sadasa cchabdau vartamānā vartamāna parau pratyakṣā pratyakṣaparēvā, sthūla sūkṣma parēvā; cētanā cētana parēvā.

(sadasattu anagā - vartamānamulu (unnavi), avartamānamulu (lēnivi); pratyakṣamulu, pratyakṣamulu kānivi; sthūlamulu, sūkṣmamulu; cētanamulu, acētanamulu).

  1. “sada saccāhamarjuna” - (śrīmadbhagavdagīta - 9 - 19)

“ślō||. adhiṣṭhānatayā yatsada sadadhyastamastriyat |

ētatsarvamahaṃ, mattaḥ pṛdhaṅnaivāsti kiṃcana ||” (gītābhāvaprakāśamu - 131, 132)

(nēnu adhiṣṭiṃciyunna - lōpala pravēśiṃciyunna - sat, asat lu reṃḍunnū nēnē. nēnu kānidi ē koṃcemainanu lēdu).

  1. “nāsatō vidyatē bhāvō nābhāvō vidyatē sataḥ”. (śrīmadbhagavadgīta - 2 - 16)

(asat padārthamunaku uniki lēdu, satpadārthamu lēkuṃḍuṭalēdu - dāniki nāśamu lēdu).

  1. “prāna, dhana,. karmavacādi bhiḥ nṛbhiḥ dēhādyarthaṃ, yatkrayatē tat asat (vyarthaṃ) bhavati. pṛthaktvāt bhēdāśrayatvāt tarōḥ śākhā niṣēcanavat. ttairēva prāṇādhibhiḥ īśvarōddēśēna yatkriyatē tattu mahāphalaṃ bhavati; apṛdhiktvāt īśvarasya sarvatrānuṣaṃgāt”

“yat tarōrmūla niṣēcanaṃ tat yathā sarvasya skaṃda śākhādērapi pṛdhiktvaṃ paryālōcyabhēda dṛṣṭyā dēhōddēśēna yatkriyatē tadasat. apṛthaktvaṃ paryālōcya īśvara dṛṣṭyātterēva tēṣvēva yatkriyatē tatsadbhavati”.

(dēhamu modalaguvāṭikoṟaku narulu prāṇamutōnu, dhanamutōnu, karmalatōnu, māṭalatōnu ēdi cēyudurō adi asat - anagā vyartamu aginadi, bhagavaṃtunikaṃṭe vērainadi ani bhadābhiprāyamu galadaguṭacēta. prānamu modalagu vāṭitō īśvaruni uddēśiṃci cēsinadi ‘sat’ agunu, goppa phalamugaladagunu - īśvaruḍu anniṃṭilōnu uṃḍuṭavalananu, atanikaṃṭe vēṟu vastuvē lēkuṃḍuṭacētanu - modaṭa ceppinavi ceṭṭu vēṟu dāni kommalu vēṟu ani talaci kommalaku nīru pōsinaṭtlaguṭa asat. reṃḍavadi ceṭlavēḷḷaku nīru pōsina ceṭṭu aṃtaṭiki nīru pōsinaṭlagunu kanuka adi sat).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.