← Back to స · Booklets 51–60 (digitized file 6)

సదాశివుడు sadāśivuḍu

Original — తెలుగు
  1. సదా సుఖస్వరూపః

(ఎల్లపుడు సుఖమే స్వరూపముగా గల్కవాడు).

  1. నిత్యకల్యాణ కైవల్య రూపత్వాత్.

(నిత్యకల్యాణము, నిత్య శోభ, నిత్య సుఖము కలిగించునట్టి మోక్షమే తనరూపమగుటవలన సదాశివుడు)

  1. శివుడు - నిత్యానందస్వరూపుడు -

  2. సర్వదా నిరవద్యః -

  3. పంచ బ్రహ్మలలో అయిదవవాడు.

  4. “సూర్యం హంసమయం సదాశివపదం రామం భజే తారకం”. (శ్రీరామకర్ణామృతం - 2 - 56)

Transliteration
  1. sadā sukhasvarūpaḥ

(ellapuḍu sukhamē svarūpamugā galkavāḍu).

  1. nityakalyāṇa kaivalya rūpatvāt.

(nityakalyāṇamu, nitya śōbha, nitya sukhamu kaligiṃcunaṭṭi mōkṣamē tanarūpamaguṭavalana sadāśivuḍu)

  1. śivuḍu - nityānaṃdasvarūpuḍu -

  2. sarvadā niravadyaḥ -

  3. paṃca brahmalalō ayidavavāḍu.

  4. “sūryaṃ haṃsamayaṃ sadāśivapadaṃ rāmaṃ bhajē tārakaṃ”. (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 56)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.