← Back to స · Booklets 51–60 (digitized file 6)

సద్గతి sadgati

Original — తెలుగు
  1. మోక్షం (= ముక్తి).

  2. మంచితనము, మంచి నడవడి.

  3. ఈ లోకమున సమస్త సుఖములు, పరలోకమందు స్వర్గ సుఖము మొదలు మోక్షము వరకు గలవి సద్గతులు.

  4. బ్రహ్మజ్ఞానము కలిగించునది.

  5. “బ్రహ్మ అస్తి” ఇతి యే విదుః తే సంతః - తైః ప్రాప్యతే ఇతి సద్గతిః -. (శ్రీశంకరః)

(బ్రహ్మ కలడు అని తెలిసినవారు సత్పురుషులు - వారు పొందతగిన స్థానము - సత్పురుషుల గతి, మార్గము -).

  1. “సతీగతీ బుద్ధిః సముత్కృష్టా అస్య ఇతి సద్గతిః” (శ్రీశంకరః)

(ఉత్కృష్టమైన బుద్ధి కలవాడు)

  1. “చ. సమమతి నొప్పు సత్పురుష సఖ్యము సద్గతి కారణంబు

- - - ప్రాణి సం

గమమున బుణ్య పాపములు గైకొని పొందవె యెట్టి వారలన్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 23 - 829)

Transliteration
  1. mōkṣaṃ (= mukti).

  2. maṃcitanamu, maṃci naḍavaḍi.

  3. ī lōkamuna samasta sukhamulu, paralōkamaṃdu svarga sukhamu modalu mōkṣamu varaku galavi sadgatulu.

  4. brahmajñānamu kaligiṃcunadi.

  5. “brahma asti” iti yē viduḥ tē saṃtaḥ - taiḥ prāpyatē iti sadgatiḥ -. (śrīśaṃkaraḥ)

(brahma kalaḍu ani telisinavāru satpuruṣulu - vāru poṃdatagina sthānamu - satpuruṣula gati, mārgamu -).

  1. “satīgatī buddhiḥ samutkṛṣṭā asya iti sadgatiḥ” (śrīśaṃkaraḥ)

(utkṛṣṭamaina buddhi kalavāḍu)

  1. “ca. samamati noppu satpuruṣa sakhyamu sadgati kāraṇaṃbu

- - - prāṇi saṃ

gamamuna buṇya pāpamulu gaikoni poṃdave yeṭṭi vāralan”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 23 - 829)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.