← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాధారణకారణము sādhāraṇakāraṇamu

Original — తెలుగు

సర్వకార్యములకు కారణమగునది - అనేక కార్యములకు నియమము లేక కారణమై యుండునది, సర్వ ప్రపంచ సృష్టికి కారణమై యుండు ఈశ్వరేచ్చ మొదలగినవి.

Transliteration

sarvakāryamulaku kāraṇamagunadi - anēka kāryamulaku niyamamu lēka kāraṇamai yuṃḍunadi, sarva prapaṃca sṛṣṭiki kāraṇamai yuṃḍu īśvarēcca modalaginavi.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.